newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

భారత్‌లో 40 కోట్లమందికి యూజర్లకు.. వాట్సాప్ డార్క్ మోడ్ పీచర్

08-03-202008-03-2020 09:51:59 IST
2020-03-08T04:21:59.856Z08-03-2020 2020-03-08T04:21:41.137Z - - 22-04-2021

భారత్‌లో 40 కోట్లమందికి యూజర్లకు.. వాట్సాప్ డార్క్ మోడ్ పీచర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కొద్ది నెలలుగా యూజర్లను ఊరిస్తున్న వాట్సాప్‌ డార్క్‌మోడ్‌ ఫీచర్‌ వచ్చేసింది. రాత్రి వేళల్లో వాట్సాప్‌ వినియోగించే యూజర్ల కళ్లకు శ్రమ తగ్గించేందుకు ఈ ఫీచర్‌ తీసుకొచ్చినట్టు కంపెనీ అధికారులు వెల్లడించారు. ఈ వారం ఆరంభంలోనే డార్క్‌ మోడ్‌ ఫీచర్‌ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి రాగా.. భారత యూజర్లకు మాత్రం శనివారం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చారు.

దీంతో దేశవ్యాప్తంగా ఉన్న 40 కోట్ల మంది యూజర్లు డార్క్‌మోడ్‌ను యాక్టివేట్‌ చేసుకోనున్నారు. ఆండ్రాయిడ్‌ 10, ఐఓఎస్‌ 13లో మాత్రమే ఈ ఫీచర్‌ పనిచేస్తుంది. ప్రత్యేక డార్క్‌ గ్రే కలర్‌ బ్యాక్‌గ్రౌండ్‌తో ఉన్న యాప్‌ తక్కువ లైటింగ్‌ను వెదజల్లుతుంది. రీడబిలిటీ, సమాచార సోపానక్రమం ప్రధానంగా ఈ ఫీచర్‌ను తీసుకొచ్చినట్టు కంపెనీ అధికారులు తెలిపారు.

రాత్రివేళల్లో వాట్సాప్‌ను ఉపయోగించేవారి కళ్లకు శ్రమ కలగకుండా ఉండేందుకు వాట్సాప్ ఈ ఫీచర్‌ను తీసుకొచ్చింది. డార్క్‌మోడ్‌ అంటే.. సాధారణంగా ఇంటర్నెట్‌ సమాచారమంతా తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌ నల్లని అక్షరాల్లో ఉంటుంది. దీనికి భిన్నంగా నలుపు బ్యాక్‌ గ్రౌండ్‌తో తెలుపు రంగులో అక్షరాలు కనిపిస్తాయి. దీనివల్ల కళ్లకు తక్కువ శ్రమ కలుగుతుంది. రాత్రి వేళల్లో యాప్‌ను ఉపయోగించే వారికి సౌకర్యంగా ఉంటుంది. వాట్సాప్‌ యాప్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లండి. అక్కడ నుంచి చాట్స్‌లోకి వెళ్లి థీమ్‌లోకి వెళ్లండి. డార్క్‌ మోడ్‌ను సెలక్ట్‌ చేసుకోండి.

డార్క్ గ్రే కలర్ బ్యాక్ గ్రౌండ్‌తో ఉన్న ఈ సరికొత్త ఫీచర్ వల్ల రాత్రివేళ తక్కువ లైటింగ్ వెదజల్లుతుంది. ఇంటర్నెట్‌లోని సమాచారం సాధారణంగా తెల్లని బ్యాక్ గ్రౌండ్‌పై నల్లని అక్షరాల రూపంలో ఉంటుంది. దీనివల్ల కళ్లకు అధిక శ్రమ కలుగుతుంది. ఇప్పుడు వాట్సాప్ అందుబాటులోకి తెచ్చిన డార్క్‌మోడ్ వల్ల బ్యాక్‌గ్రౌండ్ నల్లగా ఉండి, అక్షరాలు మాత్రం తెల్లగా ఉంటాయి. ఫలితంగా కళ్లు ఎక్కువ ఒత్తిడికి గురికాకుండా ఉంటాయి.

ముఖ్యంగా రాత్రివేళ వాట్సాప్‌ను ఉపయోగించే వారికి ఇది సౌకర్యంగా ఉంటుందని వాట్సాప్ పేర్కొంది. ఈ సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించుకునేందుకు యూజర్లు తొలుత సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే చాట్‌పై క్లిక్ చేస్తే థీమ్ అని కనిపిస్తుంది. అందులో లైట్, డార్క్ అని రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. డార్క్‌మోడ్‌ను సెలక్ట్ చేసుకోవడం ద్వారా దీనిని ఉపయోగించుకోవచ్చు. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle