facebooktwitteryoutubeinstagram
newssting
BITING NEWS :
* తొలివిడత ఎన్నికలకు నోటిఫికేషన్ .. నామినేషన్లకు శ్రీకారం ..నామినేషన్ల దాఖలుకు తుది గడువు ఈ నెల 25వ తేదీ* రక్షణమంత్రి, గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ కన్నుమూత.. రాష్ట్రపతి సహా పలువురి నివాళి * ఒకేసారి 175 అసెంబ్లీ, 25 ఎంపీ అభ్యర్ధులను ప్రకటించిన వైసీపీ అధినేత జగన్ *మల్కాజ్ గిరి లోక్ సభ జనసేన అభ్యర్థిగా బి.మహేందర్ రెడ్డి *సెన్సార్ బోర్డు పై వర్మ సీరియస్... కోర్టుకెళతానన్న ఆర్జీవీ*కరీంనగర్ టీఆర్ఎస్ అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన వినోద్ కుమార్

భలే మంచి చౌకబేరం.. ఎంఐఎ2 రెండువేలు డిస్కౌంట్

12-03-201912-03-2019 07:21:18 IST
2019-03-12T01:51:18.617Z12-03-2019 2019-03-12T01:50:57.144Z - - 18-03-2019

భలే మంచి చౌకబేరం.. ఎంఐఎ2 రెండువేలు డిస్కౌంట్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు మొబైల్స్ త‌యారీదారు షియోమీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంఐ ఎ2 స్మార్ట్‌ఫోన్ ధ‌రను రూ.2వేలు త‌గ్గించింది. దీంతో ఇప్పుడీ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్‌ను రూ.11,999 ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇక ఈ ఫోన్‌కు చెందిన 6జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధ‌ర (రూ.15,999) అలాగే ఉంది. 4జీబీ ర్యామ్ వేరియెంట్‌ను తగ్గింపు ధ‌ర‌కే కొనుగోలు చేయ‌వ‌చ్చని ఎంఐ పేర్కొంది. 

ఎంఐఎ2 ఫీచర్స్ 

* షియోమీ ఎంఐ ఎ2 లో 5.99 ఇంచుల డిస్‌ప్లే

*  స్నాప్‌డ్రాగ‌న్ 660 ప్రాసెస‌ర్‌

* 12, 20 మెగాపిక్సల్ డ్యుయ‌ల్ బ్యాక్ కెమెరాలు

* 20 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా

* ఆండ్రాయిడ్ 9.0 పై

* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, యూఎస్‌బీ టైప్ సి

*3010 ఎంఏహెచ్ బ్యాట‌రీ

 


Newssting Desk


 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle