బ్రేకింగ్: ఇండియా సీరియస్ యాక్షన్.. 59 యాప్స్‌పై నిషేధం
29-06-202029-06-2020 21:26:58 IST
Updated On 29-06-2020 21:58:40 ISTUpdated On 29-06-20202020-06-29T15:56:58.794Z29-06-2020 2020-06-29T15:56:15.876Z - 2020-06-29T16:28:40.179Z - 29-06-2020

భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా అందుబాటులో వున్న చైనాకు చెందిన 59 యాప్ లపై నిషేధం విధించింది. అందులో షార్ట్ వీడియోలు తయారుచేసి షేర్ చేసుకొనే ఎంటర్ టైన్ మెంట్ యాప్ టిక్ టాక్ పై భారత ప్రభుత్వం నిషేధం విధించింది.గాల్వన్ లోయలో భారత సైనికుల పట్ల వ్యవహరించిన తీరుకి నిరసనగా బ్యాన్ చైనా ఉద్యమం ఊపందుకుంది. చైనా దూకుడుకు కళ్లెం వేయాలని దేశమంతా డిమాండ్ వస్తోంది. ఈ నేపథ్యంలో సరిహద్దులతో పాటు దేశంలో హవా కొనసాగిస్తున్న విదేశీ యాప్ లపై నిఘా పెంచాలని కేంద్రానికి ఇంటెలిజెన్స్ అధికారులు సూచించడంతో చర్యలు తీసుకుంది. దేశంలో చైనాకు చెందిన 59 మొబైల్ అప్లికేషన్లు పనిచేస్తున్నాయి, వీటిపై నిషేధం విధించాలని లేదా ప్రజలు వాటిని వాడకుండా చూడాలని నిఘా వర్గాలు ఈమధ్యే కేంద్రానికి సిఫారసు చేసినట్టు తెలుస్తోంది.
ఈ మొబైల్ అప్లికేషన్లు, సోషల్ మీడియా యాప్ ల దేశ గోప్యతకు భంగం కలిగించేలా వున్నాయని, ప్రస్తుత పరిస్థితుల్లో చైనాకు అవకాశం ఇవ్వకుండా భారత సార్వభౌమత్వానికి భంగం కలిగించకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి అనుగుణంగా కేంద్రం ఈ యాప్స్ పై నిషేధం విధించింది. ఈ జాబితాలో అనేక చైనా యాప్స్ వున్నాయి.
చైనాకు ధీటైన సమాధానం.. ఆ యాప్‌లపై నిషేధం?
కేంద్రం నిషేధం విధించిన యాప్స్ ఇవే...


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా