newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బోట్ కంపెనీ వైర్ లెస్ ఇయర్ బడ్స్ @రూ.1299

21-08-202021-08-2020 17:12:28 IST
2020-08-21T11:42:28.502Z21-08-2020 2020-08-21T11:42:18.434Z - - 14-04-2021

బోట్ కంపెనీ వైర్ లెస్ ఇయర్ బడ్స్ @రూ.1299
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో వైర్ లెస్ ఇయర్ బడ్స్ కి ఆదరణ పెరుగుతోంది. ఇయర్ ఫోన్స్ స్థానంలో ఇవి తమ స్థానాన్ని పదిలం చేసుకుంటున్నాయి. అయితే సామాన్యులకు అవి అందుబాటులో వుండడం లేదు. అయితే ఆడియో ప్రొడక్ట్స్‌ను తయారు చేసే బోట్ కంపెనీ కొత్తగా ఎయిర్‌డోప్స్ 131 పేరిట నూతన వైర్ లెస్ ఇయర్ బడ్స్‌ను భారత్‌లో అందుబాటులోకి తెచ్చింది. ఇన్‌స్టా వేక్ అండ్ పెయిర్ టెక్నాలజీని ఇందులో  ఏర్పాటు చేశారు. అందువల్ల ఇవి ఫోన్లకు చాలా వేగంగా కనెక్ట్ అవుతాయి. బ్లూటూత్ 5.0 ద్వారా వీటిని ఫోన్లకు కనెక్ట్ చేసుకోవచ్చు. చాలా స్పష్టమయిన సౌండ్ అనుభూతిని పొందవచ్చు. 

ఈ ఇయర్‌బడ్స్‌ను యూఎస్‌బీ టైప్ సి ద్వారా చార్జింగ్ చేసుకోవచ్చు. వీటికి మల్టీ ఫంక్షన్ బటన్లను అందించారు. ఇవి అత్యంత తక్కువ బరువును కలిగి ఉంటాయి. ఒక్కో ఇయర్ బడ్స్ బరువు కేవలం 3.5 గ్రాములు మాత్రమే ఉంటుంది. అందువల్ల వీటిని ఎక్కడికైనా తేలిగ్గా తీసుకెళ్లవచ్చు. వీటిల్లో 13 ఎంఎం డ్రైవర్స్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల సౌండ్ క్వాలిటీ బాగుంటుంది. బయట శబ్ధాలను ఇవి స్వీకరించవు. నోయిస్ కంట్రోల్ కలిగి వుంటాయి. ఈ ఇయర్ బడ్స్ ద్వారా యూజర్లు తమకిష్టమయిన మ్యూజిక్ వినవచ్చు. కాల్స్ మాట్లాడుకోవచ్చు. మూవీలు, వీడియోలు చూడవచ్చు.

ఒక్కసారి వీటిని ఫుల్ చార్జింగ్ చేస్తే 3 గంటలు పనిచేస్తాయని బోట్స్ సంస్థ తెలిపింది. చార్జింగ్ కేస్‌తో 15 గంటల వరకు బ్యాకప్ వస్తుంది. ఇవి బ్లాక్‌, మిడ్‌నైట్‌, చెర్రీ బ్లాసమ్ కలర్ ఆప్షన్లలో దొరుకుతున్నాయి. వీటిధర రూ.1299 మాత్రమే. ఫ్లిప్‌కార్ట్‌లో ఆగస్టు 22 నుంచి వీటి అమ్మకాలు ప్రారంభం అవుతాయి. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle