newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

బుజ్జి నోకియా 110 వచ్చేసింది....

18-10-201918-10-2019 14:51:33 IST
2019-10-18T09:21:33.733Z18-10-2019 2019-10-18T09:21:27.110Z - - 17-04-2021

బుజ్జి నోకియా 110 వచ్చేసింది....
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వరుసగా స్మార్ట్‌ ఫోన్లను లాంచ్‌లో బిజీగా ఉన్న నోకియా సాధారణ యూజర్ల కోసం ఫీచర్‌ మొబైళ్లను కూడా మార్కెట్‌లోకి తీసుకొస్తోంది. నోకియా 110 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. నేటి (అక్టోబరు 18) నుంచి ఇవి ప్రముఖ రిటైల్‌ స్టోర్స్‌లో అమ్మకానికి సిద్ధంగా ఉంటాయి. ఓషియన్‌ బ్లూ, బ్లాక్‌, పింక్‌ కలర్స్‌లో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ‘ఎంటర్‌టైన్మెంట్‌ ఇన్‌ యువర్‌ పాకెట్‌’ పేరుతో ఈ ఫోన్‌ను తీర్చిదిద్దారు. ఇందులో 32 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ ఉంటుంది. 

నోకియా 110లో ఎఫ్‌ఎం రేడియో, నోకియా స్పెషల్‌ క్లాసిక్‌ స్నేక్‌ గేమ్‌ ఉంటాయి. ఇందులో బ్యాటరీతో 27 గంటలపాటు పాటలు వినొచ్చని సంస్థ చెబుతోంది. మెమొరీ కార్డుతో మెమొరీని ఎక్స్‌పాండ్‌ చేసుకునేలా ఫోన్‌ను సిద్ధం చేశారు. ఈ ఫోన్‌లో వెనుకవైపు వీజీఏ కెమెరా ఉంటుంది. పాత ఫీచర్‌ ఫోన్ల తరహాలోనే పైన ఫ్లాష్‌ లైట్‌ కూడా ఇస్తున్నారు. ఈ మొబైల్‌ను హెచ్‌ఎండీ గ్లోబల్‌ ఇటీవల బెర్లిన్‌ లో జరిగిన ఐఎఫ్‌ఏ 2019లో అనౌన్స్‌ చేసిన విషయం తెలిసిందే. 

నోకియా 110లో 1.77 అంగుళాల క్యూక్యూవీజీఏ డిస్‌ప్లే ఉంటుంది. ఇందులో SPRD 6531E ప్రాసెసర్ ఉపయోగించారు. 4 ఎంబీ ర్యామ్ తో తీసుకొస్తున్నారు. ఈ ఫోన్ సిరీస్ 30+ సాఫ్ట్ వేర్ పై పనిచేస్తుంది. దీంతోపాటు ఈ ఫోన్‌లో మైక్రో యూఎస్ బీ 2.0 పోర్టు ఉంటుంది. 800 ఎంఏహెచ్ బ్యాటరీ ఇస్తున్నారు. 18.5 రోజుల పాటు స్టాండ్ బైలో ఫోన్‌ పెట్టొచ్చు. ఫుల్‌ చార్జ్ చేసి 14 గంటల పాటు వాడుకోవచ్చు. 18 గంటల పాటు ఎఫ్ఎం రేడియో వినొచ్చు. దీని ధర ₹1,599. 

‘‘ఫీచర్‌ ఫోన్‌లో ఎంటర్‌టైన్మెంట్‌, బెస్ట్‌ కనెక్టివిటీ కావాలనుకునేవారికి నోకియా 110 బాగా నచ్చుతుంది. డ్యూరబిలిటీ కూడా బాగుంటుంది. మ్యూజిక్‌, ఫొటోస్‌, గేమ్స్‌ లాంటివి నోకియా 110లో బాగుంటాయి. ధరకు తగ్గట్టు మంచి ఫీచర్లతో తీసుకొస్తున్నాం. ఈ ప్రైస్‌ రేంజీలో ఈ మొబైల్‌ అందరికీ నచ్చుతుంది. ఫీచర్‌ రేంజీలో మళ్లీ మేం యాక్టివ్‌గా వస్తున్నందుకు ఆనందంగా ఉంది’’ అని హెచ్‌ఎండీ గ్లోబల్‌ చెబుతోంది. 

 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle