బిఎస్ఎన్ఎల్ యూజర్లకు బంపరాఫర్
18-12-201818-12-2018 18:19:01 IST
Updated On 18-12-2018 18:37:06 ISTUpdated On 18-12-20182018-12-18T12:49:01.781Z18-12-2018 2018-12-18T12:48:58.791Z - 2018-12-18T13:07:06.248Z - 18-12-2018

రిలయన్స్ జియో దెబ్బకు చతికిలపడ్డ టెలికాం సంస్థలు... ఇప్పుడు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. తమ కస్టమర్స్‌ని ఆకర్షించడానికి, జియోకి కౌంటర్ ఇవ్వడానికి అదిరిపోయే ఆఫర్లను అందుబాటులోకి తీసుకొస్తున్నాయి. అలాగే ప్రస్తుతమున్న ప్లాన్స్‌లోనూ భారీ మార్పులు చేస్తున్నాయి. ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్ కూడా అదే బాట పట్టింది. పాత ప్లాన్‌లో అనూహ్య మార్పులు చేసింది. అవేంటంటే...
* రూ.999 : పాత ప్లాన్ ప్రకారం 181 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.1 జిబి డేటా, అన్లిమిటెడ్ లోకల్-ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు ఉచితంగా లభిస్తాయి. తాజాగా మారిన ప్లాన్ ప్రకారం ఇకపై రోజు 3.1 జిబి డేటాని అందిస్తోంది ఈ సంస్థ! ఈ ప్లాన్ కేరళ మినహా 19 సర్కిల్స్‌లో అందుబాటులో ఉంది. కేరళలో వేరే డినామినేషన్‌తో ఈ ప్లాన్ వస్తుంది.
* రూ.1,699 ప్లాన్ : ఈ ప్లాన్‌లో భాగంగా సంస్థ 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2జిబి డేటా, అన్లిమిటెడ్ లోకల్-ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు అందిస్తోంది. ఇప్పుడు మారిన ప్లాన్ ప్రకారం ఇకపై 4.21 జిబి డేటాను అందిస్తోంది సంస్థ!
* రూ.2,099 ప్లాన్ : 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 4జిబి డేటా, అన్లిమిటెడ్ లోకల్-ఎస్టీడీ కాల్స్, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు లభిస్తాయి. మారిన ప్లాన్ ప్రకారం ఇకపై ప్రతిరోజూ 6.21జిబి డేటాను అందించనుంది బిఎస్ఎన్ఎల్!

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా