బడ్జెట్ ధరలో రెడ్మి 7.. జియో ఆఫర్ అదనం!
24-04-201924-04-2019 16:23:54 IST
2019-04-24T10:53:54.406Z24-04-2019 2019-04-24T10:53:50.310Z - - 17-04-2021

షియోమీ సంస్థ సామాన్యులకు చేరువయ్యేలా అత్యధిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను అందుబాటులోకి తెస్తోంది. అందులో భాగంగా రెడ్మి సిరీస్‌లో భాగంగా రెడ్మి 7 స్మార్ట్‌ఫోన్‌ను షావోమి బుధవారం లాంచ్ చేసింది. ఇన్‌బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సర్, స్పెషల్ డిజైన్‌తో లూనర్ రెడ్, కమెంట్ బ్లూ, బ్లాక్ కలర్స్‌లో ఆవిష్కరించింది. రెడ్మి 6 తో పోలిస్తే స్క్రీన్, కెమెరా, బ్యాటరీ తదితరవాటిల్లో అద్భుతమైన అప్డేట్స్తో రెడ్మి 7 లాంచ్ చేసినట్టు షావోమి ఇండియా ఎండీ మనుకుమార్ జైన్ వెల్లడించారు. ఏప్రిల్ 29నుంచి అమెజాన్‌తో పాటు ఎంఐ స్టోర్లలో లభ్యం అవుతోంది. దీంతో పాటు రెడ్మి 7 కొనుగోలు చేసిన వినియోగదారులకు నాలుగేళ్లపాటు డబుల్ డేటా, 2400 రూపాయల క్యాష్‌బ్యాక్ జియో ద్వారా లభ్యం కానుంది. 2జీబీ ర్యామ్, 32 స్టోరేజ్ ధర రూ.7,999 కాగా, 3జీబీ ర్యామ్, 32 స్టోరేజ్ ధర రూ. 8.999లో అందుబాటులో ఉంది. ఈ ఫోన్లకు 4000 ఎంఎహెచ్ బ్యాటరీ సామర్ధ్యం ఉంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా