బడ్జెట్ ధరలో మైక్రో మ్యాక్స్ స్మార్ట్ ఫోన్స్
18-05-201918-05-2019 16:03:52 IST
2019-05-18T10:33:52.828Z18-05-2019 2019-05-18T10:33:50.723Z - - 15-04-2021

మైక్రోమ్యాక్స్ మధ్యతరగతి మొబైల్ వినియోగదారుల కోసం సరికొత్త స్మార్ట్ ఫోన్ విడుదలచేసింది. ఐవన్ అనే కొత్త హ్యాండ్సెట్ బ్రాండ్ మార్కెట్లోకి విడుదలచేసింది. ముఖ్యంగా ఇది యూనీసాక్ ఎస్సీ 9863 ప్రాసెసర్ ద్వారా ఆధారితమైన మొట్టమొదటి స్మార్ట్ ఫోన్. బడ్జెట్లో మైక్రోమ్యాక్స్ ఐవన్ ధర రూ.4,999గా ఉంది. ఈ ఫోన్ ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. మైక్రోమ్యాక్స్ ఐవన్ అనేక ప్రత్యేకతలను కలిగి ఉంది. 5.45 అంగుళాల హై డెఫినిషన్ డిస్ ప్లే కలిగి ఉంది. ఆక్టా-కోర్ ప్రాసెసర్ కలిగి ఉంది మరియు ఇది 2జీబీ ర్యాం, 16 జీబీ స్టోరేజి కెపాసిటీ ఉంది.ఫొటోస్ మరియు వీడియో రికార్డింగ్ కొరకు బ్యాక్ సైడ్ 5 మెగాపిక్సెల్ కెమెరాలు ఎల్ఈడి ఫ్లాష్ తో వస్తాయి.సెల్ఫీస్ మరియు వీడియో కాలింగ్ కోసం ముందు వైపు కూడా 5 మెగాపిక్సెల్ కెమెరా హ్యాండ్సెట్ కు అమర్చారు. కనెక్టివిటీలో హ్యాండ్ సెట్ 4G LTE, డ్యూయల్ సిమ్ స్లాట్లు, Wi-Fi, బ్లూటూత్ ఉంది. మైక్రోమ్యాక్స్ ఏవన్ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకతలు: * 5.45 అంగుళాల డిస్ ప్లే *600 x1200 పిక్సెల్స్ రిజల్యూషన్ *గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ * 168 గ్రాముల బరువు * డ్యూయల్ సిమ్ (నానో-సిమ్ ) అవకాశం *2జీబీ ర్యాం, 16 జీబీ స్టోరేజీ * 5 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా *ఫ్రంట్ కెమెరా ----- 5 MP * ఆండ్రాయిడ్9.0 పై * 2200 ఎంఎహెచ్ బ్యాటరీ

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా