newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

22-05-202022-05-2020 12:51:08 IST
Updated On 22-05-2020 16:35:59 ISTUpdated On 22-05-20202020-05-22T07:21:08.053Z22-05-2020 2020-05-22T07:20:45.297Z - 2020-05-22T11:05:59.294Z - 22-05-2020

బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ వేళ స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు భారీగా తగ్గాయి. లాక్ డౌన్ సడలింపుల వల్ల తిరిగి పుంజుకుంటున్నాయి. తాజాగా రియల్ మీ సంస్థ మూడు వేరియంట్లను విడుదలచేసింది. రియల్‌మి నార్జో 10, రియల్‌మి నార్జో 10A పేరుతో లాంచ్ అయిన ఈ ఫోన్లలో ఒకటైన రియల్‌మి నార్జో 10 యొక్క సేల్స్ మే 18 నుండి మొదలలయ్యాయి. ఇప్పుడు రియల్‌మి నార్జో 10A అందుబాటులోకి వచ్చింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన రియల్ మీ సీ3 కి ఇది రీ బ్రాండెడ్ మోడల్.

రియల్ మీ నార్జో 10 ఎ ధర సుమారు 8500 రూపాయలు. ఇది 3 జీబీ ర్యాం సపోర్ట్ చేస్తుంది. రియల్‌మి నార్జో 10A స్మార్ట్‌ఫోన్ ఇండియాలో కేవలం ఒకే ఒక వేరియంట్‌లో లాంచ్ అయింది.  ఈ ఫోన్ సో బ్లూ మరియు సో వైట్ కలర్ ఆప్షన్లలో దొరుకుతుంది. ఆఫ్ లైన్, ఆన్ లైన్లో ఇది లభిస్తుంది. ఈఫోన్ ఫ్లిప్‌కార్ట్ మరియు రియల్‌మి ఇండియా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేయడానికి అవకాశం ఇచ్చింది. 

ఫ్లిప్‌కార్ట్‌లో యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ వినియోగదారులకు ఐదు శాతం క్యాష్‌బ్యాక్ మరియు రియల్‌మి వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసే వినియోగదారులకు 500 రూపాయలు తగ్గింపు కూడా లభిస్తుంది. రియల్‌మి ఈ నెల ప్రారంభంలో వీడియో స్ట్రీమ్ ద్వారా రియల్‌మి నార్జో 10 తో పాటు నార్జో 10A ను విడుదల చేసింది. మే 18 న నార్జో 10 ఆఫ్‌లైన్ మరియు ఆన్‌లైన్ ఛారియల్‌మి 10A ఫోన్  విడుదలయింది,

రియల్ మీ నార్జో ఫోన్ స్పెసిఫికేఫన్లు

* 48 ఎంపీ క్వాడ్ క్యాం కెమేరా 

* 720x1600 పిక్సెల్స్ .. 6.5-అంగుళాల డిస్ ప్లే

* హెచ్‌డి + రిజల్యూషన్, 89.8 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియో 

*మినీ-డ్రాప్" నాచ్ స్టైల్  ఫీచర్లు

*రియల్ మీ నార్జో 10 A సింపుల్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ 

*స్పోర్ట్స్ మీడియాటెక్ హెలియో G70 SoC సపోర్ట్

* ఆండ్రాయిడ్ 10-ఆధారిత రియల్‌మి UI 

*వెనుకవైపు ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌

* 2 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ కెమెరా

* 4 జీ కనెక్టివిటీ 

* 4G ఎల్‌టిఇ, వై-ఫై 802.11 బి / జి / ఎన్, బ్లూటూత్ వి 5.0

* జిపిఎస్ / ఎ-జిపిఎస్ మరియు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ 

*యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా

   30-05-2020


ప్లాన్ రూ. 98  ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్,  వొడాఫోన్ బంపర్ ఆఫర్లు

ప్లాన్ రూ. 98 ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్, వొడాఫోన్ బంపర్ ఆఫర్లు

   29-05-2020


వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్

వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్

   28-05-2020


బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

   27-05-2020


ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

   26-05-2020


600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

   26-05-2020


జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

   25-05-2020


మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

   25-05-2020


ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

   22-05-2020


స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్డే కాదు లిక్కర్ కూడా డోర్ డెలివరీ

స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్డే కాదు లిక్కర్ కూడా డోర్ డెలివరీ

   21-05-2020


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle