newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫోల్డబుల్ 5జీ ఫోన్‌తో శాంసంగ్‌కు చిక్కులు

02-07-201902-07-2019 17:20:09 IST
2019-07-02T11:50:09.725Z02-07-2019 2019-07-02T11:50:07.846Z - - 20-04-2021

ఫోల్డబుల్ 5జీ ఫోన్‌తో శాంసంగ్‌కు చిక్కులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ టెక్నాలజీ పరంగా చాలా పోటీని ఎదుర్కొంటోంది. 5 జీ టెక్నాలజీతో శాంసంగ్ గెలాక్సీ ఫోల్డబుల్ ఫోన్ లాంచింగ్ చేసింది. అయితే సరైన సాంకేతిక పరీక్షలు పూర్తికాకుండానే ఈ ఫోన్ రావడంతో శాంసంగ్ అనేక ఇబ్బందులు పడుతోంది. అనుకున్నంత సక్సెస్ కాకపోవడం, కంపెనీ స్వీయ సాంకేతిక విభాగానికే ఈ ఫోన్ అంత సంతృప్తికరంగా లేదని తెలుస్తోంది. హువాయ్, రెడ్ మీ  ఫోన్లకంటే తామే ముందు ఈ టెక్నాలజీ వినియోగించామని గొప్పలు చెప్పుకోవడానికి చేసిన ప్రయత్నం విఫలం అయింది.

ఈ శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ అనేక సాంకేతికపరమయిన సమస్యలకు నిలయంగా మారిందని టెక్నాలజీ నిపుణులు విమర్శిస్తున్నారు. శాంసంగ్ ఫోల్డ్ అని పేరు పెట్టిన ఈ ఫోన్ హువాయ్, రెడ్ మీ ఫోన్ల తాకిడికి తట్టుకోలేకపోవచ్చు అంటున్నారు. ఈ రెండు కంపెనీలు త్వరలో అత్యాధునిక ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్లను విడుదలచేయనున్నాయి.

శాంసంగ్ సిద్ధం చేసిన ఫోల్డ బుల్ ఫోన్ సాంకేతికంగా అనేక ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ ఫోన్లో ఉన్న ఫీచర్లు కూడా అంతగా బాగాలేవంటున్నారు. ఈ ఫోన్ ఇప్పటికే విడుదల కావడంతో.. వీటిని రీకాల్ చేయాలని శాంసంగ్ భావిస్తోంది. శాంసంగ్ సీఈవో కోయ్ మాటల్లో చెప్పాలంటే. శాంసంగ్ ఫోల్డబుల్ ఫోన్ కంపెనీ సాంకేతిక సిబ్బందికే ఇబ్బందిగా మారిందంటున్నారు. అన్ని లోపాలను సరిదిద్ధి త్వరలో వీటిని మళ్ళీ విడుదలచేస్తామని కంపెనీ సీఈవో చెబుతున్నారు. భవిష్యత్తులో స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్ లకే మార్కెట్ ఉంటుందంటున్నారు. శాంసంగ్ ఎప్పుడూ నాణ్యతకే ప్రాధాన్యత ఇస్తుందంటున్నారు సీఈవో. 

 

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle