newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫేస్‌బుక్ సేఫ్ కాదా? కోట్లమంది డేటా లీక్ నిజమేనా?

21-12-201921-12-2019 16:57:41 IST
2019-12-21T11:27:41.102Z21-12-2019 2019-12-21T11:27:11.527Z - - 22-04-2021

ఫేస్‌బుక్ సేఫ్ కాదా? కోట్లమంది డేటా లీక్ నిజమేనా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
సోషల్ మీడియా వాడకం ఈమధ్యకాలంలో బాగా పెరిగిపోయింది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రాం, లింక్డిన్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫాంలను జనం ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఫేస్ బుక్ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని టెక్నాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈమధ్యకాలంలో ఫేస్ బుక్ నుంచి యూజర్ల డేటా లీక్ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఫేస్ బుక్ యూజర్లు ఎక్కువగా సాంకేతిక ఇబ్బందులు పడుతున్నారు.

ఫేస్ బుక్ ఇటీవల డేటా లీక్ వ్యవహారంతో తలనొప్పులు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో వివాదం ఫేస్ బుక్ ని వెంటాడుతోంది. ఒకటి కాదు రెండుకాదు ఏకంగా 25 కోట్లకు పైగా ఫేస్ బుక్ యూజర్ల డేటా ఆన్ లైన్లో లీక్ అయినట్టు వచ్చిన వార్తలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఎవరి డేటా లీక్ అయిందో తెలీక యూజర్లు తలలు బద్ధలు కొట్టుకుంటున్నారు.

ఓ టెక్నాలజీ నిపుణుడు జాబ్ డయాచెంకో ఇటీవల ఒక డేటా విడుదల చేశాడు. అందులో సుమారు 27 కోట్లమంది ఫేస్‌బుక్ యూజర్ల ఐడీలు, ఫోన్ నెంబర్లు, పేర్లు, ఇతరత్రా వ్యక్తిగత విషయాలన్నీ లీక్ అయ్యాయి. ఇవన్నీ హ్యాకర్ల స్వాధీనంలో ఉన్నాయి. వాటిని వారు ఎలా ఉపయోగిస్తారో అర్థంకావడంలేదు. దీనికి కారణం ఫేస్ బుక్ లోని అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ ఫేస్ సెక్యూరిటీ లోపం ఉండడమే.

జాబ్ ఆరోపణలపై స్పందించింది ఫేస్‌బుక్. దీనిపై విచారణకు ఆదేశించామని, త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయంటోంది ఫేస్ బుక్. భద్రతాపరమయిన లోపాలు వుంటే వెంటనే సరిదిద్దుకుంటామని ఫేస్ బుక్ తెలిపింది. ఏది ఏమైనా ఫేస్ బుక్ లో మీ వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయకపోవడం ఉత్తమం. ఫోన్ నెంబర్లు, ఓటీపీలు, బ్యాంకు వివరాలు, బ్యాంకు కార్డుల స్నాప్ షాట్స్ వంటివి బయటపెట్టవద్దు. వ్యక్తిగత ఫోటోలు షేర్ చేయకపోవడం ఉత్తమం. 

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   7 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle