newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఫేస్‘బుక్’... ఊహించని ఝలక్

19-01-201919-01-2019 18:24:48 IST
2019-01-19T12:54:48.829Z19-01-2019 2019-01-19T12:54:43.320Z - - 11-04-2021

ఫేస్‘బుక్’... ఊహించని ఝలక్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దిగ్గజ సోషల్ నెట్‌వర్కింగ్ సంస్థ ఫేస్‌బుక్‌కి ఈమధ్య గడ్డుకాలం నడుస్తోంది. ఇన్నాళ్ళూ తిరుగులేని యాజమాన్యంగా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫేస్‌బుక్... ఇప్పుడు వరుస వివాదాల్లో ఇరుక్కుంటోంది. ఇప్పటికే యూజర్ల వ్యక్తిగత వివరాల్ని అనుమతి లేకుండా విక్రయించిందని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ షాక్ నుంచి తేరుకునేలోపే హ్యాకర్ల బారిన పడి మరిన్ని చిక్కుల్లో పడింది.

ఈ సమస్యల నుంచి బయటపడేందుకు నానాతంటాలు పడుతుండగా... ఫేస్‌బుక్‌కి ఊహించని ఝలక్ ఎదురైంది. యూజ‌ర్ల స‌మాచార గోప్యత నిబంధ‌నల ఉల్లంఘనపై విచారణ చేస్తున్న అమెరికా ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్‌టిసి) సంస్థ... ఫేస్‌బుక్‌పై భారీ జరిమానా విధించేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. 2012లో గోప్యతా ఉల్లంఘనలకుగాను ‘గూగుల్’పై 22.5 మిలియ‌న్ డాల‌ర్ల జ‌రిమానా విధించిన ఈ సంస్థ... ఫేస్‌బుక్‌పై అంతకంటే ఎక్కువగా జరిమానా విధించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇదిలావుండగా... ఫేస్‌బుక్ యూజర్ల డేటా లీకైందనే విషయాన్ని జుకర్గ్‌బర్గ్ గతంలోనే ఒప్పుకున్నారు. అమెరిక‌న్ పార్లమెంట‌రీ క‌మిటీ ముందు హాజ‌రై... డేటా లీక్ విష‌యంపై వివ‌ర‌ణ ఇచ్చారు. ఇందుకుగాను ఆయన పత్రికా ప్రకటనల ద్వారా క్షమాపణలు కూడా చెప్పారు. భ‌విష్యత్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూస్తామ‌ని హామీ ఇచ్చారు.

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle