newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ప్లే స్టోర్‌లో వాట్సాప్‌ కనిపించలేదు..

12-10-201912-10-2019 01:50:49 IST
2019-10-11T20:20:49.251Z12-10-2019 2019-10-11T20:01:15.257Z - - 17-04-2021

ప్లే స్టోర్‌లో వాట్సాప్‌ కనిపించలేదు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
వాట్సాప్‌ ఒక్క నిమిషం పని చేయకపోతే ఎలా ఉంటుందో ఆలోచించుకోండి... బ్రహ్మాండం బద్ధలైపోతుంది కదా. అదే వాట్సాప్‌ ప్లే స్టోర్‌లో కనిపించకపోతే ఇంకా కష్టం. కొత్తగా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి అనుకునేవాళ్లు, మొబైల్‌ మార్చినప్పుడు ఆప్‌ ఇన్‌స్టాల్‌ చేసుకుందాం అనుకునేవాళ్లకు చాలా ఇబ్బంది. ఇలాంటి పరిస్థితిని నెదర్లాండ్స్‌, బ్రిటన్‌ లోని యూజర్లు ఎదుర్కొన్నారు. అసలేమైందంటే...

శుక్రవారం ఉదయం నెదర్లాండ్స్‌, బ్రిటన్‌లో యూజర్లు వాట్సాప్‌ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకుందామని ప్లే స్టోర్ లోకి వెళ్లి సెర్చ్‌ చేస్తే వాట్సాప్‌ బిజినెస్‌ ఆప్‌ ఒక్కటే కనిపించింది. రకరకాల పేర్లతో వెతికినా ఏమైందో ఎవరికీ అర్థం కాలేదు. దీన్ని WABetaInfo లాంటి ప్రముఖ టెక్నాలజీ వెబ్‌సైట్లు బయటకు తీసుకొచ్చాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్‌లు ఇంటర్నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. కాసేపటికి నెదర్లాండ్స్‌, బ్రిటన్‌లో  ప్లే స్టోర్‌లో వాట్సాప్‌ కనిపించడం లేదని TNW వెబ్‌సైట్‌ స్పష్టం చేసేసింది. 

వాట్సాప్‌ ఆప్‌ సెర్చ్‌లో కనిపించకపోయినా... నేరుగా వాట్సాప్‌ లిస్టింగ్‌ పేజీలోకి వెళ్తే కనిపించింది. అయితే ప్రస్తుతం ఎలాంటి సమస్య లేదు. ఆయా దేశాల్లో సెర్చ్‌లో వాట్సాప్‌ కనిపిస్తోంది. ప్లే స్టోర్‌లోనే కాకుండా హువావేకి చెందిన ఆప్‌ గ్యాలరీ, శాంసంగ్‌కి చెందిన గెలాక్సీ స్టోర్‌లో కూడా ఆ సమయంలో వాట్సాప్‌ సెర్చ్‌లో రాలేదని తెలుస్తోంది.

ఈ విషయమై వాట్సాప్‌ మాతృసంస్థ ఫేస్‌బుక్‌ను కొన్ని వెబ్‌సైట్లు సంప్రదించాయి. అదే సమయంలో గూగుల్‌ను కూడా సంప్రదించాయి. వాట్సాప్‌ నుంచి ఎలాంటి కారణం తెలియకపోయినా సెర్చ్‌లో వాట్సాప్‌ వచ్చేలా మార్చాం అని మాత్రం చెప్పారట. ఇప్పుడు బ్రిటన్‌, నెదర్లాండ్స్‌లో నెలకొన్న ఈ సమస్య మరిన్ని దేశాలకు విస్తరిస్తుందేమో చూడాలి. 

 

 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle