పోర్టబుల్ బ్లూ టూత్ స్పీకర్.. తక్కువ ధర
23-01-202023-01-2020 14:52:45 IST
2020-01-23T09:22:45.037Z23-01-2020 2020-01-23T09:22:42.294Z - - 23-04-2021

ఈమధ్యకాలంలో ఎలక్ట్రానిక్ వస్తువులు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. గతంలోకంటే భిన్నంగా బ్లూటూత్ స్పీకర్లు వినియోగదారులను అలరిస్తున్నాయి. స్టఫ్‌కూల్ సంస్థ థియో పేరుతో ఒక కొత్త ఫోర్టబుల్ బ్లూటూత్ స్పీకర్‌ను భారత్ మార్కెట్లో విడుదల చేసింది. దీని ధర రూ.1,999 రూపాయలే. ఈకామర్స్ సంస్థలయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు స్టఫ్‌కూల్ ఆన్లైన్ స్టోర్‌లో ఇది లభించనుంది. ఈ డివైజ్‌ను బ్లూటూత్ 5.0, యూఎస్బీ, ఆక్స్-ఇన్లతో వేరే డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. ఇందులో 5 వాట్ల స్పీకర్, 40ఎంఎం డ్రైవర్స్ ఉండటంతో సౌండ్ క్వాలిటీ బాగుంటుందని స్టఫ్‌కూల్ చెబుతోంది. 1200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో నిరాటంకంగా 6 గంటల పాటు ఈ స్పీకర్ పని చేస్తుంది. మెమొరీ కార్డు, ఎఫ్ఎం సౌకర్యం కూడా ఉన్నాయి. సింపుల్ గా ఉండే ఈ బ్లూటూత్ స్పీకర్ తక్కువ ధరలోనే లభ్యం కావడంతో వినియోగదారులు వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఈ బ్లూటూత్ స్పీకర్ ధర ఆఫర్లో లభిస్తోంది. మీకు నచ్చే రంగుల్లో ఇది అందుబాటులో ఉంది.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
21 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా