newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పోకో ఫ్లాగ్ షిప్ ఫోన్.. ఎఫ్2 ప్రొ

14-05-202014-05-2020 10:33:07 IST
Updated On 14-05-2020 10:32:48 ISTUpdated On 14-05-20202020-05-14T05:03:07.811Z14-05-2020 2020-05-14T04:59:17.996Z - 2020-05-14T05:02:48.976Z - 14-05-2020

పోకో ఫ్లాగ్ షిప్ ఫోన్.. ఎఫ్2 ప్రొ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
లాక్ డౌన్ వేళ స్మార్ట్ ఫోన్ అమ్మకాలు తగ్గిపోయాయి. అయితే షావోమీ సంస్థ కు చెందిన సబ్ బ్యాండ్ పోకో సరికొత్త ఫ్లాగ్ షిప్ ఫోన్ ఎఫ్2 మోడల్ విడుదలచేసింది. పోకో ఎఫ్‌  సిరీస్‌లో సెకండ్‌ జనరేషన్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. ఎఫ్ 1 ప్రారంభించిన రెండేళ్ళ తరువాత  పోకో ఎఫ్ 2 ప్రొ  పేరుతో కొత్త మొబైల్‌ను గ్లోబల్‌గా లాంచ్‌ చేసింది. అనేక అదరగొట్టే ఫీచర్లు ఇందులో వున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్ కి మంచి క్రేజ్ వుంది. కరోనా వైరస్ కారణంగా ఈ ఫోన్ లాంచింగ్ లేట్ అయింది. మరోవైపు ఫోన్ల ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 

పోకో ఎఫ్‌2 ప్రొ స్పెసిఫికేషన్లు

* 6.67అంగుళాల  పూర్తి హెచ్‌డీ అమోలెడ్‌  డిస్‌ప్లే

* క్వాల్కమ్  స్నాప్‌డ్రాగన్ 865

* 6 జీబీ ర్యామ్  128 జీబీ స్టోరేజ్‌

* 64 +13+5+2 ఎంపీ  క్వాడ్‌ రియర్‌కెమెరా

* 20 ఎంపీ సెల్పీ పాప్‌ అప్‌ కెమెరా

* 5 జీ కనెక్టివిటీ

*  ఆప్టికల్ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సర్

* కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 , పాప్‌ అప్‌ సెల్పీ కెమెరా

* 30వాట్స్‌ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ

*63 నిమిషాల్లో ఫోన్  పూర్తిగా ఛార్జ్ 

* 6 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌​ ధర సుమారు రూ. 41, 500

* 8 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్‌​ ధర  సుమారు రూ. 50, 000

*  4700 ఎంఏహెచ్ బ్యాటరీ

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle