newssting
BITING NEWS :
*హైదరాబాద్: బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో కారు బీభత్సం. అదుపుతప్పి హోటల్ లోకి దూసుకెళ్లిన కారు. తప్పిన ప్రమాదం, కారు వదలి పరారైన యువకులు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లుగా అనుమానం * అహ్మదాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకోనున్న ట్రంప్. ఎయిర్ పోర్ట్ నుంచి ర్యాలీగా మొతేరా స్టేడియానికి ట్రంప్. మధ్యాహ్నం 12:30 గంటలకు నమస్తే ట్రంప్ కార్యక్రమంలో ట్రంప్ ప్రసంగం*విశాఖ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్‌పై స్పందించిన నేవీ..మిలీనియం టవర్స్‌లో సచివాలయం పెట్టుకోవడానికి అనుమతి నిరాకరించినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం*జనవరి 10న అమరావతి రైతుల మీద జరిగిన లాఠీఛార్జ్‌పై విచారణ ప్రారంభం..హైకోర్టు ఆదేశాల మేరకు తుళ్లూరులో విచారణ ప్రారంభించిన పోలీసులు..గుంటూరు అడిషనల్‌ ఎస్పీ స్వామిశేఖర్‌ నేతృత్వంలో కొనసాగుతున్న ఎంక్వైరీ *సికింద్రాబాద్ : బోయిన్ పల్లిలోనీ ఓ కెమికల్ గో డౌన్ లో భారీ అగ్నిప్రమాదం*చైనాలో 2400 పైగా చేరిన కోవిద్ 19 వైరస్ మృతులు. 78 వేలకు చేరిన వైరస్ బాధితుల సంఖ్య. ఇటలీలో కరోనా వైరస్ కారణంగా ఇద్దరు మృతి

పోకో ఎక్స్ 2 ..ధర తక్కువ,, ఫీచర్లు ఎన్నో!

08-02-202008-02-2020 16:04:13 IST
Updated On 08-02-2020 16:04:11 ISTUpdated On 08-02-20202020-02-08T10:34:13.693Z08-02-2020 2020-02-08T10:33:41.149Z - 2020-02-08T10:34:11.935Z - 08-02-2020

పోకో ఎక్స్ 2 ..ధర తక్కువ,,  ఫీచర్లు ఎన్నో!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
షావోమీ మొబైల్స్ రంగంలో దూసుకుపోతోంది. ఈ సంస్థతో గతంలో అనుబంధం కలిగిన పోకో తన మార్కెట్ ని విస్తరించుకుంటోంది. పోకో తన మొట్టమొదటి స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదలచేసింది. సామాన్యులపై ఫోకస్ పెట్టిన పోకో తక్కువ ధరకు అధిక ఫీచర్లతో ఫోన్ అందిస్తోంది. ఫాస్ట్ ప్రాసెసర్‌తో ఆకట్టుకున్న పోకో  ఎక్స్‌ 1 తరువాత, ఈ సిరీస్‌లో రెండవ స్మార్ట్‌ఫోన్‌ను పోకో ఎక్స్‌ 2 .

ఈ ఎక్స్ 2 ఫోన్లో ఎన్నో ఫీచర్లు కనిపిస్తాయి. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఫోన్ మోడల్ అందుబాటులో వుంది. అలాగే ఎయిర్‌టెల్ లేదా జియో నెట్‌వర్క్‌లో ద్వారా వై ఫై కాలింగ్‌ సదుపాయాన్ని కూడా  ఈ స్మార్ట్‌ఫోన్‌లో అందిస్తోంది. పోకో ఎక్స్ 2 అట్లాంటిక్ బ్లూ, మ్యాట్రిక్స్ పర్పుల్ ,  ఫీనిక్స్ రెడ్ అనే మూడు కలర్ వేరియంట్లలో లభిస్తుంది. మంచి కలర్ ఫుల్ గా ఈ ఫోన్ అదిరిపోతోంది. 

పోకో ఎక్స్ 2 ఫీచర్లు:

* 6.67 అంగుళాల డిస్‌ప్లే

* క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 730జీ ప్రాసెసర్‌

* 1080x2380  పిక్సెల్స్‌ రిజల్యూషన్‌

* ఆండ్రాయిడ్‌ 10

* 64+8+2+2  ఎంపీ రియర్‌  కెమెరా

* 20 +2 ఎంపీ ఎంపీ సెల్ఫీ కెమెరా 

* 4500 ఎంఏహెచ్‌బ్యాటరీ

* 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ .15,999 

* జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్  టాప్ ఎండ్ వేరియంట్ రూ .19,999 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle