newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పేటీఎం ప్లే స్టోర్ లోకి వచ్చేసింది..!

19-09-202019-09-2020 09:16:03 IST
Updated On 19-09-2020 13:50:06 ISTUpdated On 19-09-20202020-09-19T03:46:03.211Z19-09-2020 2020-09-19T03:46:00.771Z - 2020-09-19T08:20:06.104Z - 19-09-2020

పేటీఎం ప్లే స్టోర్ లోకి వచ్చేసింది..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గూగుల్ ప్లే స్టోర్ నుండి పేటీఎంను తీసి వేసిన సంగతి సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అయింది. అలా తీసి వేసిన కొన్ని గంటలకే పేటీఎం తిరిగి గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించింది. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఆ పేటీఎం కంపెనీ ట్వీట్ చేసింది. అయితే పేటీఎం గేమ్స్ యాప్ మాత్రం ఇంకా ప్లే స్టోర్ లోకి రాలేదు.

గూగుల్ ప్లే స్టోర్ శుక్రవారం నాడు పేటీఎంకు షాక్ ఇచ్చింది. పేటీఎంను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. పేటీఎంతోపాటు పేటీఎం ఫస్ట్‌ గేమ్స్‌ను సైతం మొదట తొలగించింది. పేటీఎం బిజినెస్‌, పేటీఎం మాల్‌, పేటీఎం మనీ యాప్స్‌ మాత్రం యథావిధిగా అందుబాటులో ఉండగా పేటీఎం, పేటీఎం గేమ్స్ యాప్ లను మొదట తీసివేసింది.  గ్యాంబ్లింగ్‌ నిబంధనలు ఉల్లంఘించిన నేపథ్యంలో గూగుల్‌ ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది.

గతంలో పేటీఎంకు గూగుల్‌ నోటీసులు జారీ చేసింది. తరచూ నిబంధనలు ఉల్లంఘించడంతో తాజాగా ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.  గూగుల్‌ నిబంధనల ప్రకారం యాప్స్  ఎలాంటి జూదాలు, ఆన్‌లైన్‌ బెట్టింగులు నిర్వహించకూడదు. కానీ పేటీఎం, పేటీఎం ఫస్ట్‌ గేమ్‌ యాప్స్‌ ద్వారా ఫాంటసీ క్రికెట్‌ సేవలను ప్రారంభించడం గూగుల్ కు నచ్చలేదు. పేటీఎంలో జూదాన్ని ప్రోత్సహించే ఫీచర్లు ఉండటంతో గూగుల్‌ పేటీఎంను‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. కానీ కొన్ని గంటల తర్వాత పేటీఎం తిరిగి గూగుల్ ప్లే స్టోర్ లో కనిపించింది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle