పెగాసస్ స్పై వేర్.. ఇండియన్స్‌కి గూగుల్ వార్నింగ్
28-11-201928-11-2019 14:13:15 IST
2019-11-28T08:43:15.058Z28-11-2019 2019-11-28T08:42:35.811Z - - 15-04-2021

ఈమధ్యకాలంలో మాల్ వేర్ కారణంగా వ్యక్తుల గోప్యత ప్రశ్నార్థకంగా మారుతోంది. కొత్తగా వచ్చిన పెగాసస్ సాఫ్ట్ వేర్ కారణంగా ప్రముఖుల అకౌంట్ల హ్యాకింగ్ కి గురవుతున్నాయి. తాజాగా 500 మంది భారతీయులకు గూగుల్ హెచ్చరికలు జారీచేసింది. భారతీయులతో పాటు ప్రపంచవ్యాప్తంగా 12 వేల మందికి హెచ్చరికలు పంపినట్టు తెలుస్తోంది. ఈజాబితాలో వున్న వ్యక్తులు, వారి సంస్థలఖాతాలు, ప్రభుత్వ మద్దతు ఉన్నవారిపై హ్యాకర్లు దాడికి గురయ్యే అవకాశముందని పేర్కొంది. ఈహెచ్చరికలు అందుకున్న వారు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. జూలై నుంచి సెప్టెంబర్ మధ్య ఈ హెచ్చరికలు పంపినట్టు సంస్థ వెల్లడించింది. హ్యాకర్లు 270 మందిని లక్ష్యంగా చేసుకున్నారని గూగుల్ తెలిపింది. పెగాసస్ సాఫ్ట్ వేర్ సాయంతో కొన్ని దేశాల ప్రభుత్వాలు మానవ హక్కులపై పోరాడుతున్న కార్యకర్తలు, జర్నలిస్టుల సమాచారాన్ని హ్యాక్ చేస్తున్నాయని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ హెచ్చరికలు జారీ అయ్యాయి. పెగాసస్ స్పైవేర్ కారణంగా ఫోన్లు హ్యాక్ అవుతాయి. ఈ ఫోన్లలో వున్న వారి వివరాలు, అకౌంట్లు, బ్యాంకు లావాదేవీలను హ్యాక్ చేసి మోసాలకు పాల్పడుతుంది. యూజర్లకు వచ్చే లింక్ ద్వారా సమాచారాన్ని తస్కరిస్తుంది. ఈ స్పైవేర్ ద్వారా వ్య క్తిగత డేటాతో పాటు పాస్వర్డ్స్, కాంటాక్ట్ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్, ఈమెయిల్స్ అన్నీ ట్రాక్ చేస్తుంది. వాట్సప్ ద్వారా ఈ సమాచారాన్ని సేకరిస్తోంది. కాబట్టి వినియోగదారులు తమ ఫోన్ నెంబర్లకు, వాట్సప్ సందేశాలకు రిప్లై ఇచ్చేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడం మంచిది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా