పిల్లలకు నచ్చే యాప్... గూగుల్ బోలో
03-05-201903-05-2019 13:59:47 IST
Updated On 03-05-2019 14:01:32 ISTUpdated On 03-05-20192019-05-03T08:29:47.749Z03-05-2019 2019-05-03T08:00:50.669Z - 2019-05-03T08:31:32.683Z - 03-05-2019

ఈతరం పిల్లలు ఒక పట్టాన నిద్రపోరు. తల్లిదండ్రుల్ని ఏదో ఒకటి కావాలని అడుగుతుంటారు. గతంలో అయితే అమ్మమ్మలు, నాన్నమ్మలు ఏవో కథలు చెప్పేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉద్యోగాల్లో బిజీగా ఉండడం వల్ల పిల్లలతో గడిపే క్షణాలు తగ్గిపోతున్నాయి. ఇప్పుడు ఇంగ్లీష్ ,హిందీభాషలు లేకుండా ఏమీ సాధించలేని పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలతో పాటు, పట్టణ పేదరికంలో ఇంకా ఈభాషలపై పిల్లలకు పట్టు దొరకడం లేదు. ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ చిన్నారుల కోసం ఓ యానిమేటెడ్ యాప్ రూపొందించింది.

ఇంగ్లీష్, హిందీ భాషలతో పాటు పిల్లలకు కథలను సైతం అందించనుంది ఈ యాప్. ఇందులో పిల్లల కోసం కొన్ని ఆటలను కూడా పొందుపరిచారు. బోలో యాప్ పిల్లలకు ఆటలతో పాటు చదువును అందించనుంది. ASER అనే సంస్థతో కలిసి గూగుల్ ఈ యాప్ రూపొందించింది. బోలో యాప్లో 40 ఇంగ్లీష్ , 50 వరకు హిందీ కథలు ఉన్నాయి. ఈ యాప్ను వందలాది గ్రామాల్లో పరీక్షించింది గూగుల్. ఈ యాప్ కారణంగా పిల్లల్లో చదివే నైపుణ్యం, భాష పరమయిన అవగాహన పెరిగిందంటున్నారు. ఇంకెందుకు ఆలస్యం గూగుల్ బోలో యాప్ డౌన్ లోడ్ చేయండి.


థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
a day ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా