newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి

21-06-201921-06-2019 09:33:33 IST
2019-06-21T04:03:33.532Z21-06-2019 2019-06-21T04:03:29.018Z - - 20-04-2021

పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
గతంలో రెండుమూడేళ్ళు సెల్ ఫోన్ జనం దగ్గర ఉండేది. ఫోన్ పాడై రిపేర్ కష్టమనేవరకూ దానిని వాడేవారు. అదే కాస్త వయసు పైబడినవారి చేతిలో అయితే ఇప్పటికీ నోకియా పాత మోడల్ మొబైల్స్ కనిపిస్తాయి.

యూత్ అయితే కనీసం ఆరునెలలు కూడా ఫోన్ వాడడం లేదు. కొత్త మోడల్ మార్కెట్లోకి వస్తే అంతే.. పాత ఫోన్‌కి కాలం చెల్లిపోతుంది. దీంతో ఎక్స్ఛేంజ్ చేసి కొత్త ఫోన్ కొనేస్తున్నారు. అయితే మన పాత ఫోన్ మన చేతిలోంచి వెళ్ళిపోతుందంటే.. మన సమాచారం కూడా వెళ్ళిపోతున్నట్టు లెక్క. 

మీ ఫోన్ మరొకరి చేతుల్లోకి వెళ్లే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే మీరహస్యాలు వేరొకరికి తెలిసిపోవచ్చు.  మరి పాత ఫోన్ అమ్మడం లేదా ఎక్స్‌ఛేంజ్ చేయడం కన్నా ముందు మీరు చేయాల్సినవి ఎన్నో వున్నాయని మరిచిపోవద్దు.  సాధారణంగా ఏ ఫోన్ అయినా కనీసం రెండేళ్లు వాడవచ్చు. ఆ తర్వాత ఫోన్ అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు.

మీరు ఫోన్ కొన్న దగ్గర్నుంచి మీ ఇంపార్టెంట్ ఫైల్స్ అందులో స్టోర్ అవుతాయి. మీరు మెమొరీ కార్డ్ ఉపయోగిస్తున్నా సరే... ఫోన్‌లో కొన్ని ఫైల్స్ సేవ్ అవుతుంటాయి. అందుకే మీరు మీ పాత ఫోన్ అమ్మే ముందు ఫోన్‌లోన్ డేటాను బ్యాకప్ చేయాలి.

టెక్ట్స్, పీడీఎఫ్ ఫైల్స్, డాక్యుమెంట్స్, ఫోటోలు, వీడియోలు ఇతర ముఖ్యమైన ఫైల్స్ బ్యాకప్ చేసుకోవాలి. అలాగే కాంటాక్ట్ కూడా గూగుల్‌లోకి బ్యాకప్ చేయడం మర్చిపోకండి. మీ ఫోన్‌లోని డేటాను బ్యాకప్ చేసుకున్న తర్వాత ఫ్యాక్టరీ రీసెట్ చేయాలి. అంటే మీరు మొదట ఫోన్ కొన్నప్పుడు ఎలా ఉంటుందో ఫ్యాక్టరీ రీసెట్ చేస్తే అలా మారిపోతుంది.

దీనివల్ల హ్యాకర్లు కూడా మీ ఫోన్ డేటాను రికవరీ చేయలేరు. ఫోన్ రీసెట్ చేసిన తర్వాత వెంటనే స్విచ్ఛాఫ్ చేయాలి. వైఫై కూడా ఆఫ్ చేయాలి. ఎక్స్ఛేంజ్ చేసేటప్పుడు అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle