పబ్ జి లైట్.. ఈనెలాఖరున విడుదల
11-06-201911-06-2019 13:11:13 IST
2019-06-11T07:41:13.889Z11-06-2019 2019-06-11T07:41:12.222Z - - 17-04-2021

పబ్ జి గేమ్ యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది. అదే సమయంలో పబ్ జి ఆడుతూ చనిపోతున్నవారి సంఖ్య కూడా పెరిగిపోతోంది. తాజాగా పబ్ జి లైట్ గురించిన వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నెలాఖరునాటికి పబ్ జి లైట్ యాప్ అందుబాటులోకి రానుందని వార్తలు వచ్చాయి. పబ్ జి లైట్ కి సంబంధించిన వివిధ టెక్నాలజీ అంశాలు కూడా తెరమీదకు వచ్చాయి. పబ్ జి గేమ్ అన్ని మొబైల్స్ లో ఇప్పుడు అందుబాటులో లేదు. దీంతో పబ్ జి లైట్ ద్వారా అందరికీ చేరువ కానుంది. పబ్ జి లైట్ మొబైల్ లో ఇన్ స్టాల్ చేసుకోవాలంటే కొన్ని సాంకేతిక అంశాలు పరిగణనలోకి తీసుకోవాల్సి వుంటుంది. ఈ పబ్ జి లైట్ వెర్షన్ కొన్ని ఆసియా దేశాలకే పరిమితమయింది. ప్రస్తుతం ఇండోనేషియా, సింగపూర్, థాయిలాండ్, మలేషియాలో విడుదల చేశారు. జూన్ నెలాఖరునాటికి ఈ పబ్ జి గేమ్ ఇండియా లోకి ఎంట్రీ ఇవ్వనుంది. పబ్ జి లైట్ వెర్షన్ తేలికగా ఉంటుంది. వివిధ మ్యాప్ లు దొరుకుతాయి. ఇరాంగెల్, మిరామర్, శాన్ హోక్ వంటి మ్యాప్ లు అందుబాటులో వుంటాయి. పబ్ జి లైట్ వెర్షన్ ద్వారా సింగిల్/డ్యూయల్/టీం ద్వారా ఆడుకోవచ్చు. మీ మొబైల్/పీసీలో ఈ స్పెసిఫికేషన్స్ వుంటే హాయిగా పబ్ జి గేమ్ లైట్ వెర్షన్ ఇన్ స్టాల్ చేసుకోవచ్చు. మొబైల్ లో ఉండాల్సిన స్పెసిఫికేషన్స్ * ఆపరేటింగ్ సిస్టమ్ – విండోస్ 7, 8, 10, 64-బిట్ * సీపీయూ– కోర్ ఐi3, 2.4GHz * ర్యామ్– 4జీబీ * జీపీయూ – డైరెక్ట్ ఎక్స్ 11 ఇంటెల్ హెచ్ డి గ్రాఫిక్స్ 4000 * హార్డ్ డిస్క్ డ్రైవ్ –4 జీబీ పీసీలో ఉండాల్సిన స్పెసిఫికేషన్స్ * ఆపరేటింగ్ సిస్టమ్ – విండోస్ 7, 8, 10, 64-బిట్ *సీపీయూ- కోర్ ఐ 5.2,8 GHz * ర్యామ్ -8 జీబీ * జీపీయూ - డైరెక్ట్ ఎక్స్ 11 నీవీడియా జీఫోర్స్ 660 లేదా ఎఎండీ రేడియన్ హెచ్ డి 7870 * హార్డ్ డిస్క్ డ్రైవ్ –4 జీబీ

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా