newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పబ్‌జీ, క్యాండీ క్రష్‌, క్లాష్‌ ఆఫ్‌ క్లాన్స్‌... మహిళలే ఎక్కువగా ఆడుతున్నారట!

25-09-201925-09-2019 09:02:57 IST
2019-09-25T03:32:57.579Z25-09-2019 2019-09-25T03:32:55.767Z - - 15-04-2021

పబ్‌జీ, క్యాండీ క్రష్‌, క్లాష్‌ ఆఫ్‌ క్లాన్స్‌... మహిళలే ఎక్కువగా ఆడుతున్నారట!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎప్పుడూ ఆ మొబైల్‌లో ఆటలు ఆడటమేనా... ఏదైనా పనికొచ్చేపని చేయొచ్చు కదా. చాలామంది ఇళ్లలో ఈ మాట వినే ఉంటారు. టెంపుల్‌ రన్‌, సబ్‌వే సర్ఫర్స్‌, క్యాండీ క్రష్‌... ఇలా సాగుతూ వచ్చిన ఈ ఆటల జోరు ఇప్పుడు పబ్‌జీ, క్లాష్‌ ఆఫ్‌ క్యాన్స్‌ అంటూ యుద్ధ నేపథ్య ఆటల వైపు సాగింది. ఆటల పేర్లు చూసి వీటిని మగాళ్లే ఎక్కువగా ఆడతారు అనుకుంటే మీరు రాంగ్‌ జోన్‌లో దిగినట్లే. అంటే మేం కూడా గేమింగ్‌ భాషలో చెప్పాం. మామూలుగా చెప్పాలంటే పప్పులో కాలేసినట్లే. 

సైబర్‌ మీడియా రీసెర్చి అనే సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహించింది. మొబైల్‌ గేమ్స్‌ను ఎవరు ఎక్కువగా ఆడతారు అనేది దాని పరిశీలన సారాంశం. ఇందులో ఆసక్తికరంగా మహిళలే మొబైల్‌ గేమ్స్‌ ఎక్కువగా ఆడతారని తేలింది. 2000 మంది స్మార్ట్‌ ఫోన్‌ యూజర్ల మీద సైబర్‌ మీడియా ఈ సర్వే నిర్వహించింది. ఇందులో 95 శాతం మంది మహిళలు యాక్టివ్‌ గేమర్స్ అని తేలింది.

అదే పురుషుల దగ్గరకు వచ్చేసరికి వారిలో 86 శాతం మంది మాత్రమే యాక్టివ్‌ గేమర్స్‌.  ఈ సర్వేలో పాల్గొన్నవారిలో 75 శాతం మంది రోజుకు రెండు గంటలకు పైగా గేమ్స్‌ ఆడతారు. ఈ జాబితాలో మహిళలు 78 శాతం ఉన్నారు. అదే పురుషులు అయితే 72 శాతమే. అలా మహిళలే ఎక్కువ మొబైల్‌ గేమ్స్‌ ఆడతారు.

మహిళలే ఎందుకు ఎక్కువగా గేమ్స్‌ ఆడుతున్నారు అనే విషంలో సైబర్‌ మీడియా వివరాలు తెలియజేసింది. ఒత్తడిని తగ్గించుకోవడానికి తామ గేమ్స్‌ ఆడతామని మహిళలు చెప్పినట్లు సైబర్‌ మీడియా చెప్పింది. వర్క్‌ ప్రజర్‌, రోజువారీ పనుల  ఒత్తడి నుంచి బయటపడటానికి మొబైల్‌ గేమ్స్‌ చక్కటి ఆప్షన్‌ అని మహిళలు చెప్పారట. పని సమయంలో బ్రేక్‌ వచ్చేటప్పుడు గేమ్స్‌ ఆడటానికి యూజర్లు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారట. ఇక ఏ ఆట ఎంతమంది ఆడుతున్నారనేది చూస్తే పబ్‌జీని 45 శాతం మంది, క్యాండీ క్రష్‌ను 39 శాతం, క్లాష్‌ ఆఫ్‌ క్లాన్స్‌ ను 22 శాతం ఆడుతున్నారు. 

Image result for women spending more in playing mobile games

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021

ఇంకా

NewsSting Team

      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle