newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

పదివేలోపు ధరలో ఈ స్మార్ట్ ఫోన్లు ట్రై చేశారా?

04-09-202004-09-2020 07:50:45 IST
2020-09-04T02:20:45.957Z04-09-2020 2020-09-04T02:20:21.076Z - - 22-04-2021

పదివేలోపు ధరలో ఈ స్మార్ట్ ఫోన్లు ట్రై చేశారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మంచి స్మార్ట్ ఫోన్ కొనాలంటేనే 15వేలకు మించి కావాలని అంతా భావిస్తారు. కానీ రూ 10వేల లోపు ఉత్తమమైన స్మార్ట్ ఫోన్ల‌ కోసం చూస్తున్నట్లయితే, మీకు చాలా ఆప్షన్లు మార్కెట్లో ఉన్నాయి. నానాటికి టెక్నాలజీ మరింత సరసమైందిగా కొనసాగుతున్నందున, డ్యూయల్ మరియు క్వాడ్ రియర్ కెమెరాలు, FHD + డిస్ప్లేలు మరియు వేలిముద్ర సెన్సార్లు వంటి ఫీచర్లు ఇప్పుడు 10,000 రూపాయల లోపు మొబైళ్లకు కూడా వచ్చి చేరాయి.

అంతేకాక, బ్యాటరీ పరిమాణం మరింతగా పెరగడం వలన వినియోగదారులు తమ ఫోన్లను వెంట వెంటనే ఛార్జ్ చేయనవసరం కూడా ఉండదు. మంచి స్మార్ట్ ఫోన్, మంచి బ్యాటరీ స్టోరేజ్ వున్న ఫోన్లు మీరు సెలక్ట్ చేసుకోవచ్చు. 

మోటరోలా మోటో జీఎస్ పవర్ లైట్

Motorola Moto G6 Plus review - GSMArena.com tests

స్పెసిఫికేషన్స్ 

* ధర రూ 9,999

* 64 GB / 4 GB ర్యాం

* 16 MP + 2 MP + 2 MP ట్రిపుల్ లెన్స్ ప్రైమరీ కెమేరా

* 8 MP  ఫ్రంట్ కెమేరా

* 6.5 inches 720 x 1600 పిక్సెల్  20:9 రేషియో డిస్ ప్లే

* మీడియా టెక్ హీలియో పీఎస్ 5 

*ఆక్టా కోర్ ప్రొసెసర్ 

*నాన్ రిమూవబుల్ 5000 ఎంఎహెచ్ బ్యాటరీ

శాంసంగ్ గేలాక్సీ జె4

Black Samsung Galaxy J4 Plus, Screen Size: 6 Inch, Rs 8450 /piece | ID:  20734968333

శాంసంగ్ గేలాక్సీ జె4 మీకు చాలా అనువైనది. మంచి ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్ ఇది. 

స్పెసిఫికేషన్స్ 

* ధర రూ. 9,500

*16 GB / 2 GB RAM

* 13 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమేరా

* 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమేరా

* 5.5 అంగుళాల  720 x 1280 పిక్సెల్స్ డిస్ ప్లే

*శాంసంగ్ ఎక్సినోస్ 7570 క్వాడ్ కోర్ ప్రాసెసర్

* లి అయోన్ 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

రియల్ మీ 2

Realme 2 Price in the Philippines and Specs | Priceprice.com

రియల్ మీ సంస్థ బడ్జెట్ రేంజ్ లో రియల్ మీ 2ని విడుదలచేసింది. మధ్యతరగతి వారికి ఇది అనుకూలంగా వుంటుంది. 

స్పెసిఫికేషన్లు

*  32 GB / 3 GB ర్యాం

* 13 MP + 2 MP డ్యూయల్ లెన్స్ ప్రైమరీ కెమేరా

* 8 ఎంపీ ఫ్రంట్ కెమేరా 

* 6.2 అంగుళాల 720 x 1520 పిక్సెల్స్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 450

*ఆక్టా కోర్ ప్రాసెసర్

* 4230ఎంఎహెచ్ బ్యాటరీ 

*ధర రూ.9499 

రియల్ మీ 5ఎస్

Realme 5s with 48MP quad cameras, 5,000mAh battery and SD665 launched for  Rs. 9,999 (~$139) - Gizmochina

స్పెసిఫికేషన్లు

*  6.5 అంగుళాల మినీ డ్రాప్ డిజైన్ డిస్ ప్లే

* నోచ్ డిజైనులో ఒక సెల్ఫీ కెమేరా

* 89 శాతం స్క్రీన్-టు-బాడీ నిష్పత్తి

* ఒక క్రిస్టల్ డిజైన్ 

* ఇందులో 10 W వేగవంతమైన ఛార్జింగ్ టెక్నాలజీ

* 5000 ఎంఎహెచ్ బ్యాటరీ

*స్నాప్ డ్రాగన్ 665 ఆక్టా కోర్ ప్రాసెసరు

*2.0GHz వరకు క్లాక్ స్పీడు

* 3GB/4GB ర్యామ్ మరియు 32GB /64GB /128GB స్టోరేజి 

* ధర రూ.9999

 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle