newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

న్యూడిజైన్‌తో ఐఫోన్ 13 ప్రొ సిరీస్.. ఫ్లాటవ్వాల్సిందే!

06-06-202006-06-2020 10:19:30 IST
Updated On 06-06-2020 10:54:33 ISTUpdated On 06-06-20202020-06-06T04:49:30.235Z06-06-2020 2020-06-06T04:49:12.708Z - 2020-06-06T05:24:33.889Z - 06-06-2020

న్యూడిజైన్‌తో ఐఫోన్ 13 ప్రొ సిరీస్.. ఫ్లాటవ్వాల్సిందే!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా స్మార్ట్ ఫోన్ అమ్మకాలు బాగా తగ్గాయి. కంపెనీలు కూడా తమ కొత్త డిజైన్లను రూపొందించి ఆలస్యంగా విడుదల చేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యాపిల్ కంపెనీ త్వరలో ఐఫోన్ 13 సిరీస్ విడుదల చేయనుంది. 

ఐఫోన్‌‌ 12సిరీస్‌ తర్వాత  అంతే వేగంగా ఐఫోన్‌13 ప్రొ సిరీస్‌ను కూడా 2021సంవత్సరానికి అందుబాటులో ఉంచనుంది. యాపిల్‌ సృష్టంచబోయే 13 సిరీస్‌లో ‌3డి ప్రింట్‌, 5.4 అంగుళాల అత్యాధునిక సాంకేతిక హంగులతో ఆకర్షించనుంది. సరికొత్తగా యాపిల్‌ యూఎస్‌ బి టైప్‌ను ప్రవేశపెట్టనుంది. ఇందులో లిడార్‌ సెన్సార్‌తో క్వాడ్‌ కెమెరా సెటప్‌ను అమర్చనున్నట్టు తెలుస్తోంది.

ఐపోన్‌ 13 సిరీస్‌ ప్రొ డిజైన్‌కూడా డిఫరెంట్ గా వుంటుందని భావిస్తున్నారు. కాగా కస్టమర్లకు అత్యుత్తమ సేవలందించేందుకు సామ్‌ సంగ్‌ ప్యానల్‌ సెన్సార్‌ టెక్నాలజీని యాపిల్‌ అధ్యయనం చేస్తోందని టెక్ నిపుణులు చెబుతున్నారు. యాపిల్ ఐఫోన్ 13లో కెమెరా హైలైట్ గా వుండనుంది. అత్యాధునిక 5 సెన్సార్‌లతో సాంకేతికతతో దీనిని రూపొందించనున్నారు.

ఐఫోన్ 13 ప్రొ సిరీస్ స్పెసిఫికేషన్లు

* 64 మెగాపిక్సల్‌ వైడ్‌ లెన్స్‌‌తో 1ఎక్స్‌ ఆప్టికల్‌ జూమ్‌

*  6ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌, కాగా 40 మెగా పిక్సల్‌ టెలిఫోటోలెన్స్‌తో 3 ఎక్స్‌ నుంచి 5ఎక్స్‌‌ ఆప్టిక్‌ జూమ్‌

* 15 ఎక్స్‌ నుంచి 20 ఎక్స్‌ డిజిటల్‌ జూమ్‌

* యుఎస్ బి సి పోర్ట్., ఫాస్ట్ ఛార్జింగ్

*అల్ట్రా మోడ్రన్ కర్వ్ డిజైన్

*లిడార్ సెన్సార్.. ట్రిఫుల్ లెన్స్ సిస్టమ్

*5.5 అంగుళాల డిస్ ప్లే

*ధర విషయం ఇంకా వెల్లడించని యాపిల్ 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   20 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle