newssting
BITING NEWS :
*కరోనా కట్టడిలో అన్ని వర్గాల కృషిని ప్రశంసించిన ప్రధాని మోడీ. మన్ కీ బాత్ లో పలు అంశాలను ప్రస్తావించిన మోడీ ఆత్మనిర్భర భారత్ ద్వారా ఆర్థికవ్యవస్థకు ఊతం *తెలంగాణలో పెరుగుతున్న కేసులు.. కొత్తగా 74, మరణాలు 77, మొత్తం కేసులు 2499 * జూన్ 30 వరకూ ఐదవ విడత లాక్ డౌన్.. పలు సడలింపులు *దేశ వ్యాప్తంగా జూన్ 30 వరకు లాక్ డౌన్ పొడిగింపు..కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్రం..ఈ సారి లాక్ డౌన్ లో మరిన్ని సడలింపులు..కేవలం కంటైన్మెంట్ జోన్లకే లాక్ డౌన్ పరిమితం*మాల్స్, రెస్టారెంట్లు జూన్ 8 వ తేదీ నుంచి పునఃప్రారంభం..కర్ఫ్యూ సమయం కుదింపు..దేశ వ్యాప్తంగా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ*ఆదివారం మన్ కీ బాత్ లో పలు వివరాలు వెల్లడించనున్న ప్రధాని మోడీ * మాల్స్, రెస్టారెంట్ల, దేవాలయాలు, చర్చిలు జూన్ 8 నుంచి ప్రారంభం *పాఠశాలలు, కాలేజీలు, విద్యాసంస్థలు ప్రారంభంపై రాష్ట్రాలకు నిర్ణయాధికారం *విద్యాసంస్థల ప్రారంభంపై జూలైలో నిర్ణయం*నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామక ఉత్తర్వులు వెనక్కి *ఏపీలో మొత్తం కేసులు 3461

నోకియా 9 ప్యూర్ వ్యూ ..5 కెమేరాల ఫోన్ కొనొచ్చా?

11-07-201911-07-2019 18:01:37 IST
2019-07-11T12:31:37.643Z11-07-2019 2019-07-11T12:31:32.144Z - - 31-05-2020

నోకియా 9 ప్యూర్ వ్యూ ..5 కెమేరాల ఫోన్ కొనొచ్చా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకప్పుడు నోకియా ఫోన్లంటే ఎంతో క్రేజ్. సన్నపిన్ను ఛార్జర్ తో ఆ ఫోన్లు రెండుమూడురోజుల పాటు ఛార్జింగ్ ఉండేది. తాజాగా మళ్లీ నోకియా తన వైభవాన్ని తిరిగి తెచ్చుకునేందుకు ప్రయత్నం చేస్తోంది. ఇటీవలి జరిగిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సదస్సులో HMD గ్లోబల్, నోకియా 1 ,నోకియా 3.2 మరియు నోకియా 4.2 ఫోన్లతో పాటుగా తన ఫ్లాగ్ షిప్ కెమేరా నోకియా 9 ప్యూర్ వ్యూ ని కూడా ప్రదర్శించిన సంగతి తెలిసిందే.  అయితే, నోకియా 9 ప్యూర్ వ్యూ ఒక 5 కెమేరాల సెట్ గా రావడం ఇవన్నీ ఒకేసారి పనిచేసేలా అందించిన పనితీరు అందరిని ఆకట్టుకుంటోంది.

ఈ ఫోన్ గురువారం అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ కేవలం 5 కెమేరాల పరంగా మాత్రమే కాకుండా QHD+ POLED డిస్ ప్లేతో మంచి వీక్షణానుభూతిని అందించడం ఖాయంగా కనిపిస్తోంది. దీనితో పాటుగా మరికొన్ని స్మార్ట్ ఫోన్లను నోకియా తీసుకుని రాబోతోంది. నోకియా 9 ప్యూర్ వ్యూ, ఈ ఫోన్ ఇటీవల అమెరికా, చైనా అనుమతి పొందింది. ఈ ఫోన్ నోకియా స్టోర్లతో పాటు ఈ కామర్స్ వెబ్ సైట్లలో అందుబాటులో ఉంది. 

నోకియా 9 ప్యూర్ వ్యూ ప్రత్యేకతలు:

*HDR10 మద్దతుతో పాటు QHD+ రిజల్యూషన్

* 5.99-అంగుళాల POLED డిస్ ప్లే

*స్నాప్ డ్రాగన్ 845 SoC 

* 6జీబీ ర్యామ్ మరియు 128జీబీ స్టోరేజీ

* 4 జీబీ ర్యామ్ మరియు 128జీబీ స్టోరేజి కెపాసిటీ

* ఆండ్రాయిడ్ 9 పై

* ఫాస్ట్ ఛార్జింగ్ 18W 

*బ్యాటరీ 3,320ఎంఎహెచ్

* ఫింగర్ ప్రింట్ సెన్సార్

*డస్ట్ ప్రూప్ టెక్నాలజీ 

*ధర 49,990 

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా

11 అంకెలతో ఇక మొబైల్ నెంబర్లు.. ట్రాయ్ ఐడియా

   20 hours ago

ప్లాన్ రూ. 98  ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్,  వొడాఫోన్ బంపర్ ఆఫర్లు

ప్లాన్ రూ. 98 ఎత్తేసిన జియో... ఎయిర్ టెల్, వొడాఫోన్ బంపర్ ఆఫర్లు

   29-05-2020

వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్

వాట్సాప్‌తో ...ఇక గ్యాస్ బుకింగ్ కష్టాలకు చెక్

   28-05-2020

బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

   27-05-2020

ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

   26-05-2020

600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

   26-05-2020

జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

   25-05-2020

మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

   25-05-2020

బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

   22-05-2020

ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

   22-05-2020

ఇంకా

Newssting Desk

 newssting@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle