newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నోకియా - ఫ్లిప్‌కార్ట్‌ - జేబీఎల్‌ టీవీ ఫస్ట్‌ లుక్‌

25-11-201925-11-2019 10:24:04 IST
Updated On 25-11-2019 10:23:49 ISTUpdated On 25-11-20192019-11-25T04:54:04.762Z25-11-2019 2019-11-25T04:52:55.796Z - 2019-11-25T04:53:49.369Z - 25-11-2019

నోకియా - ఫ్లిప్‌కార్ట్‌ - జేబీఎల్‌ టీవీ ఫస్ట్‌ లుక్‌
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టీవీల రంగంలో ఇప్పుడు స్మార్ట్‌ టీవీల హవా నడుస్తోంది. అందుకే కొత్త కంపెనీలు, కొత్త కాంబినేషన్లు పుట్టుకొస్తున్నాయి. అలా వచ్చిందే నోకియా - ఫ్లిప్‌కార్ట్‌ - జేబీఎల్‌. ఈ ముగ్గురూ కలసి ఓ టీవీ తీసుకొస్తున్నామని ఇది వరకే ప్రకటించారు. నోకియా టీవీలు తయారు చేస్తే, జేజీఎల్‌ సౌండింగ్‌ ఎక్విప్‌మెంట్‌ అందిస్తుంది. అలా రూపొందిన టీవీని ఫ్లిప్‌కార్ట్‌ మార్కెట్‌లోకి తీసుకొచ్చి బ్రాండింగ్‌తో అమ్ముతుంది. ఈ క్రేజీ కాంబినేషన్‌కు సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ విడుదలైంది. నోకియా - ఫ్లిప్‌కార్ట్‌ - జేబీఎల్‌ టీవీ ఎలా ఉంటుందో తెలిసిపోయింది. 

నోకియా - ఫ్లిప్‌కార్ట్‌ - జేబీఎల్‌ టీవీకి సంబంధించిన కొన్ని ఫొటోలు అంతర్జాలంలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇప్పటికే టీవీకి సంబంధించిన కొన్ని ఫీచర్లు బయటికొచ్చాయి. వాటి ప్రకారం చూస్తే...  నోకియా - ఫ్లిప్‌కార్ట్‌ - జేబీఎల్‌ టీవీలో 55 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. దీనిని 4కె ఎల్‌ఈడీగా రూపొందించారు. ఇందులో ప్రత్యేక జేబీఎల్‌ సౌండ్‌బార్‌ను అందిస్తున్నారు. ఆండ్రాయిడ్‌ 9 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ఆధారంగా ఈ టీవీ పని చేస్తుంది. గూగుల్‌ ప్లే స్టోర్‌ యాప్స్‌ అన్నింటినీ ఈ టీవీలో యాక్సెస్‌ చేయొచ్చు. 

నోకియా - ఫ్లిప్‌కార్ట్‌ - జేబీఎల్‌ టీవీలో  చాలా సన్నటి బెజెల్స్‌ ఉంటాయి. వీటి వల్ల ఎక్కువ స్క్రీన్‌ స్పేస్‌ ఉంటుంది. అలాగే జేబీఎల్‌ స్పీకర్లు ప్యానల్‌ దిగువన ఉంటాయి. ఈ టీవీలో మంచి సౌండ్‌ నాణ్యత ఉండేలా మినిమల్‌ హార్మోనిక్‌ డిస్టార్షన్‌ స్టైల్‌ను వాడుతున్నామని ఫ్లిప్‌కార్ట్‌ ఇదివరకే చెప్పింది. జేబీఎల్‌ స్పీకర్లలో డాల్బీ ఆడియో, డీటీఎస్‌ ట్రూ సౌండ్‌ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ఈ ఆప్షన్లతో వస్తున్న ఈ టీవీని వాల్‌మౌంట్‌ చేసుకుంటే శబ్ధం నాణ్యత అద్భుతంగా ఉంటుందని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెలలో నోకియా - ఫ్లిప్‌కార్ట్‌ - జేబీఎల్‌ టీవీ మార్కెట్‌లోకి వస్తుందని సమాచారం. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle