నోకియా బంపర్ ఆఫర్: 6.1, 7,1 మోడల్స్ ధరలు తగ్గింపు
29-08-201929-08-2019 12:33:45 IST
Updated On 29-08-2019 16:08:23 ISTUpdated On 29-08-20192019-08-29T07:03:45.196Z29-08-2019 2019-08-29T07:01:08.541Z - 2019-08-29T10:38:23.071Z - 29-08-2019

నోకియా ఫోన్లకు ఇప్పటికీ మంచి గిరాకీ ఉంది. గత ఏడాది నోకియా విడుదల చేసిన 6.1, 7,1 మోడల్స్ కు మంచి గిరాకీ ఏర్పడింది. నోకియా 7.1 గత ఏడాది నవంబర్లో ఇండియాలో లాంచ్ అయినప్పటికి ఇప్పటికీ భారీగా ధరలు తగ్గాయి. నోకియా 7.1 మోడల్ ఫోన్ 7,000 రూపాయలు ధర తగ్గింది. నోకియా 7.1 ను 19,999 రూపాయల ధరతో ఇండియాలో ప్రారంభించగా.. ఏప్రిల్లో ధర తగ్గించింది. అప్పుడు రూ.17,999 రూపాయలకు విక్రయించింది. మళ్ళీ నోకియా7.1కు భారీగా ధర తగ్గడంతో ఇప్పుడు రూ.12.999కి అందుబాటులోకి వచ్చింది. అంటే భారీగా ఏడువేల రూపాయలు తగ్గిందన్నమాట. నోకియా 7.1 స్పెసిఫికేషన్స్: * 5.84-అంగుళాల ఫుల్-హెచ్డి + ప్యూర్డిస్ ప్లే * స్క్రీన్ HDR10 సపోర్ట్ * కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 * 4 జీబీ ర్యామ్ * స్నాప్డ్రాగన్ 636 SoC * 12MP రియర్ కెమేరా ..8MP ఫ్రంట్ కెమేరా * 64GB ఇంటర్నల్ స్టోరేజ్ * 18W ఫాస్ట్ ఛార్జింగ్ * 3,060mAh బ్యాటరీ దీనికి తోడు నోకియా 6.1 ధరలు బాగా తగ్గాయి. తొలుత 6.1 మోడల్ నోకియా ఫోన్ 4 జిబి ర్యామ్ వేరియంట్ ఫోన్ రూ.11,999కు, 6 జిబి ర్యామ్ వేరియంట్ ధర రూ. 14,999 రూపాయలకు అమ్ముతోంది. నోకియా 7.1 తో పోలిస్తే నోకియా 6.1 పై ధరల తగ్గింపు కొంచెం తక్కువ. గత ఏడాది లాంచ్ అయినప్పుడు నోకియా 6.1 4 జిబి ర్యామ్ దర రూ .15,999 ఉండగా, 6జీబీ ర్యామ్ వేరియంట్ ధర రూ. 18,499 గా ఉండేది. అంటే.. ఈ వెరైటీ ధర 4 వేలరూపాయలకు తగ్గిందన్నమాట. ఈ ఆఫర్ పరిమితకాలం మాత్రమే ఉంటుందని నోకియా చెబుతోంది. నోకియా 6.1 స్పెసిఫికేషన్స్: * 5.8-అంగుళాల ఫుల్-హెచ్డి + డిస్ప్లే * కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ * ఆక్టా-కోర్ క్వాల్ కం స్నాప్డ్రాగన్ 636 SoC * 4GB RAM మరియు 6GB RAM * డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ * 16MP ప్రైమరీ సెన్సార్ * సెకండరీ కెమెరా 5MP మోనోక్రోమ్ సెన్సార్ * వెనుక వైపున డ్యూయల్ టోన్ ఫ్లాష్ మాడ్యూల్ * 3,060 ఎంఏహెచ్ బ్యాటరీ * 18W ఫాస్ట్ ఛార్జింగ్

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
7 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా