newssting
BITING NEWS :
*ప్రధాని మోదీని కలిసిన వైఎస్ఆర్సీఎల్పీ నేత జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర సమస్యలపై చర్చ, ప్రమాణ స్వీకారానికి ఆహ్వానం * వాల్డ్ కప్ వార్మప్ మ్యచ్ లో టీమిండియా పేలవ ప్రదర్శన, న్యూజీల్యాండ్ చేతిలోఓటమి * నరేంద్ర మోదీని పీఎం ఎలక్ట్ గా నియమించిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ * రాష్ట్రపతి కోవింద్ కు కొత్త ఎంపీల జాబితా సమర్పించిన ఈసీ * ఎవరెస్ట్ పర్వతంపై ఈ వారం మరణించిన పర్వతారోహకుల సంఖ్య 10కి చేరిక * తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కు ఏపీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితా సమర్పించిన సీఈఓ జీకే ద్వివేది

నోకియా పంచ్... 8110 4జీ ఫోన్లపై తగ్గింపు

09-03-201909-03-2019 18:14:22 IST
2019-03-09T12:44:22.277Z09-03-2019 2019-03-09T12:44:18.513Z - - 26-05-2019

నోకియా పంచ్... 8110 4జీ ఫోన్లపై తగ్గింపు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నోకియా ఒకప్పుడు.. నాకూ నీకూ నోకియా.. అని పాడుకునేవారు. కానీ ఇప్పుడు మిగతా సెల్ ఫోన్ కంపెనీలు మార్కెట్లో దూసుకుపోతున్నాయి. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో విడుదలచేసిన నోకియా 8110 4జీ అసలు ధరపై వెయ్యిరూపాయలు తగ్గింపు ప్రకటించింది. ప్రస్తుతం దీని ధర రూ.5999గా వుంది. తగ్గింపుధరతో కేవలం రూ.4999కే అందుబాటులోకి వచ్చింది. 

అందరికీ చేరువ అవ్వాలనే ఉద్దేశంతో తక్కువ ధరకు 4జీ ఫోన్ తీసుకువచ్చామని హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. రిలయెన్స్ జియో ఫోన్‌కి నోకియా 8110 ఫోన్ పోటీ కాగలదని టెక్నాలజీ నిపుణులు అంటున్నారు. ఈఫోన్లో అత్యాధునిక ఫీచర్లైన ఫేస్ బుక్, గూగుల్ మేప్స్, గూగుల్ సెర్చ్, గూగుల్ అసిస్టెంట్, వాయిస్ కమాండ్స్, వాట్సప్ ఉన్నాయి. 

నోకియా 8110 4 జీ ఫోన్ ఫీచర్లు:

* 2.4 అంగుళాల కలర్ డిస్ ప్లే

* 240 X320 పిక్సల్స్

* స్నాప్ డ్రాగన్ 205 ఎస్వోసీ

*512 ఎంబీ ర్యాం, 4జీబీ స్టోరేజ్

*1500 ఎంఎహెచ్ బ్యాటరీ

*64 జీబీ మైక్రో ఎస్ డి కార్డ్ 

* వైఫై. జీపీఎస్, బ్లూటూత్ 4.1 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకి జర్నలిజంలో విశేష అనుభవం. 21 సంవత్సరాల క్రితం జర్నలిజంలోకి ప్రవేశించిన సత్యనారాయణరాజు ప్రముఖ దినపత్రికలు, న్యూస్ ఛానెళ్ళలో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... మూడేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో సీనియర్ కంటెంట్ రైటర్‌గా పనిచేస్తున్నారు.ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle