newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నోకియా నుంచి అదిరిపోయే ఆండ్రాయిడ్ టీవీ

05-06-202005-06-2020 12:58:41 IST
Updated On 05-06-2020 13:56:33 ISTUpdated On 05-06-20202020-06-05T07:28:41.357Z05-06-2020 2020-06-05T07:27:38.234Z - 2020-06-05T08:26:33.778Z - 05-06-2020

నోకియా నుంచి అదిరిపోయే ఆండ్రాయిడ్ టీవీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నోకియా.. ఒకప్పుడు సెల్ ఫోన్ బ్రాండ్ లో నెంబర్ వన్. మిగతా కంపెనీల కంటే ఎక్కువ వాటా అమ్మకాలు కలిగి వుండేది. కానీ కాలక్రమేణ ఇతర కంపెనీలు మార్కెట్లోకి దూసుకురావడం, డ్యూయల్ సిమ్, ఆండ్రాయిడ్, లేటెస్ట్ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్లు విడుదల చేయడంతో నోకియా వెనకబడింది, తాజాగా నోకియా స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీల తయారీపై ఫోకస్ పెట్టింది. ఇన్ బిల్ట్ క్రోమ్‌కాస్ట్‌తో 43 అంగుళాల నోకియా స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది.  ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకంగా జూన్ 8,  మధ్యాహ్నం 12 గంటలనుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం ఒక బ్లాక్ కలర్ ఆప్షన్‌లో మాత్రమే లభించనుంది. భారతీయ మార్కెట్లో కంపెనీ ప్రారంభించిన రెండవ స్మార్ట్‌టీవీ  ఇది. దీని ధర రూ .31,999.

నోకియా 43 అంగుళాల టీవీ స్పెసిఫికేషన్లు:

* నోకియా ఆండ్రాయిడ్ టీవీ 9.0 వైఫై, బ్లూటూత్ 5.0

*43 ఇంచుల 4కె అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే

* హెచ్‌డీఎంఐ, యూఎస్‌బీ, ఈథ‌ర్‌నెట్, 24 వాట్ల బాట్ ఫైరింగ్ స్పీక‌ర్స్ (జేబీఎల్),  

* డాల్బీ ఆడియో, డీటీఎస్ ట్రూ స‌రౌండ్ సౌండ్  

*  ఏఐ ఆధారిత గూగుల్ అసిస్టెంట్ ఫీచర్ 

*స్మార్ట్ టీవీ నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో

* డిస్నీ + హాట్‌స్టార్, గూగుల్ ప్లే స్టోర్, యూట్యూబ్‌ సపోర్టు

* 3840 × 2160 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్

* 178 డిగ్రీ వ్యూయింగ్ యాంగిల్

* డాల్బీ విజ‌న్‌, ఎంఈఎంసీ టెక్నాల‌జీ, ఇంటెలిజెంట్ డిమ్మింగ్

* 1 గిగాహెడ్జ్ ప్యూరెక్స్ క్వాడ్‌కోర్ కార్టెక్స్ ఎ53 ప్రాసెస‌ర్

* 2.25 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్‌

ఈ టీవీ కొనుగోలు చేసేవారికి సిటీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై  రూ.1,500, యాక్సిస్ బ్యాంక్ బజ్ క్రెడిట్ కార్డుపై 10 శాతం తగ్గింపు పొందవచ్చు. అలాగే  యూట్యూబ్ ప్రీమియం ట్రయల్ ఆరు నెలలు ఉచితం. 

 

 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle