నోకియా కస్టమర్లకు బంపర్ ఆఫర్
09-05-201909-05-2019 16:40:22 IST
2019-05-09T11:10:22.251Z09-05-2019 2019-05-09T11:10:17.480Z - - 15-04-2021

హెచ్ఎండీ గ్లోబల్ తన నోకియా 6.1 ప్లస్, 5.1 ప్లస్ స్మార్ట్ఫోన్లను గతేడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో భారత్‌లో విడుదల చేసింది. వీటికి మంచి ఆదరణ కూడా లభించింది. నోకియా 6.1 ప్లస్ రూ.15,999 ధరకు, 5.1 ప్లస్ రూ.10,999 ధరకు ఇప్పటి వరకు లభ్యం అయ్యాయి. అయితే ఇప్పుడీ ఫోన్ల ధరలను తగ్గించింది కంపెనీ. నోకియా 6.1 ప్లస్ 4జీబీ ర్యామ్ వేరియెంట్, నోకియా 5.1 ప్లస్ 3జీబీ ర్యామ్ వేరియెంట్లకు గాను లిమిటెడ్ టైమ్ ఆఫర్ కింద ధరను తగ్గించారు. రూ.1750 డిస్కౌంట్‌ను ఈ ఫోన్లకు అందిస్తున్నారు. వినియోగదారులు నోకియా ఇండియా వెబ్సైట్లోకి వెళ్లి ఈ ఫోన్లను కొనుగోలు చేసేటప్పుడు DEAL1750 అనే కోడ్‌ను ఇచ్చి ఆ మేర డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఇక ఎయిర్టెల్ వినియోగదారులు ఈ ఫోన్లపై రూ.2వేల క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. కాగా నోకియా 5.1 ప్లస్ 3జీబీ ర్యామ్ వేరియెంట్ ధర తగ్గింపుతో రూ.8849 ధరకు లభిస్తున్నది. అలాగే నోకియా 6.1 ప్లస్ 4జీబీ ర్యామ్ వేరియెంట్ ధర తగ్గింపుతో రూ.13,749 ధరకు లభిస్తోంది. ఈ అవకాశాన్ని వినియోగదారులు వెబ్ సైట్ ద్వారా పొందవచ్చని కంపెనీ తెలిపింది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా