newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నెట్ ఫ్లిక్స్ అనువైన ప్లాన్‌లివే.. హాయిగా సినిమాలు చూడొచ్చు

23-07-202023-07-2020 14:19:04 IST
2020-07-23T08:49:04.175Z23-07-2020 2020-07-23T08:48:59.825Z - - 22-04-2021

నెట్ ఫ్లిక్స్ అనువైన ప్లాన్‌లివే.. హాయిగా సినిమాలు చూడొచ్చు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ నేపథ్యంలో ఆన్ లైన్లో సినిమాలు చూస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫాంలపై సినిమాలు విడుదలై అలరిస్తున్నాయి. స్టే హోం స్టే సేఫ్ వల్ల నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైం వంటి వాటికి ఆదరణ పెరుగుతున్న సంగతి తెలిసిందే. దీంతో తమ ఖాతాదారుల సంఖ్య పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. భారతీయ వినియోగదారుల కోసం అమెరికన్‌ స్ట్రీమింగ్‌ సర్వీస్‌  నెట్‌ఫ్లిక్స్  మరో  సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ అందుబాటులోకి తెచ్చింది. 

మొబైల్‌ ఫోన్లు , ల్యాప్‌టాప్‌, ట్యాబ్లెట్‌, కంప్యూటర్‌ స్క్రీన్లు వినియోగదారుల కోసమే ప్రత్యేకంగా ఈ ప్లాన్ తీసుకువచ్చామని ప్రకటించింది. నెలకు రూ.349 చెల్లించడం ద్వారా  హై డెఫినిషన్‌ కంటెంట్‌ను చూడవచ్చు. ఐతే టెలివిజన్‌ స్క్రీన్‌లకు మాత్రం ఈ ఆఫర్‌ వర్తించదు. చందాదారులను పెంచుకునే లక్ష్యంతో ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కొత్త ప్లాన్‌  ఆవిష్కరించింది.  బేసిక్‌ ప్లాన్ రూ. 499), స్టాండర్డ్‌  ప్లాన్ రూ. 649, ప్రీమియం ప్లాన్ రూ. 799ను  నెట్‌ఫ్లిక్స్‌ అందిస్తోంది. తమ ఖాతాదారులకు అందమయిన అనుభూతిని కల్గించడమే తమ లక్ష్యం అంటోంది. 

నెట్‌ఫ్లిక్స్  గతేడాది రూ.199 ప్లాన్‌ను భారత్‌లో మాత్రమే  ఆవిష్కరించింది. ఈ ప్లాన్ కి అద్బుతమయిన స్పందన లభించింది. మొబైల్‌ ఓన్లీ సబ్‌స్ర్పిప్షన్‌ ప్లాన్‌లో  స్టాండర్డ్‌ డెఫినిషన్‌ కంటెంట్‌ను కేవలం స్మార్ట్‌ఫోన్లలో మాత్రమే చూసే వెసులుబాటు ఉంది. భారత్‌లో నెట్‌ఫ్లిక్స్‌కు 50లక్షల మంది చందాదారులు ఉన్నారు. వీరి సంఖ్యను మరింతగా పెంచుకోవాలని నెట్ ఫ్లిక్స్ చూస్తోంది. తాజాగా అందుబాటులోకి తెచ్చిన ప్లాన్ల వల్ల చందాదారుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందని ఆ సంస్థ అంచనా వేస్తోంది. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle