newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

నల్ల రంగు పులుముకుంటున్న గూగుల్‌ యాప్‌లు

15-09-201915-09-2019 18:12:16 IST
Updated On 15-09-2019 18:12:47 ISTUpdated On 15-09-20192019-09-15T12:42:16.649Z15-09-2019 2019-09-15T12:42:10.266Z - 2019-09-15T12:42:47.646Z - 15-09-2019

నల్ల రంగు పులుముకుంటున్న గూగుల్‌ యాప్‌లు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు స్మార్ట్‌ఫోన్స్‌ అందరూ మాట్లాడుకుంటున్న అంశం డార్క్‌ మోడ్‌. మామూలుగా అయితే తెలుపు రంగు స్క్రీన్‌ మీద రకరకాల రంగుల అక్షరాలు, బొమ్మలు కనిపిస్తుంటాయి.  అదే డార్క్‌ మోడ్‌లో అయితే నలుపు రంగు స్క్రీన్‌ మీద తెలుపు రంగులో అక్షరాలు కనిపిస్తాయి. ఇది యూజర్లకు కళ్లకు ఒత్తిడి తెలియకుండా చేస్తుంది. అందుకే ఇప్పుడు గూగుల్‌ కూడా ఈ స్టైల్‌లోకి వచ్చేస్తోంది. కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ విండోస్‌ 10లో సిస్టమ్‌ వైడ్‌ డార్క్‌ మోడ్‌ను తీసుకొచ్చింది. త్వరలో ఈ ఓఎప్‌ అన్ని మైబైళ్లకు అందుబాటులోకి వస్తుంది.

డార్క్‌ మోడ్‌ అన్ని మొబైళ్లలోకి వచ్చే లోపు ప్లేస్టోర్‌లోని గూగుల్‌ యాప్స్‌కు డార్క్‌మోడ్‌ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కొన్ని యాప్స్‌కు డార్క్‌ మోడ్‌ టెస్టింగ్‌ చేసింది. ఇప్పుడు ప్లేస్టోర్‌కు డార్క్‌ మోడ్‌ను టెస్ట్‌ చేస్తోంది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌ షాట్స్‌ ఇప్పుడు నెట్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఫీచర్‌ కొందరికీ ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉందని తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే త్వరలో అందరూ ఈ ఫీచర్‌ను యూజ్‌ చేసుకునేలా గూగుల్‌ అఫీషియల్‌ లాంచ్‌ చేస్తుంది. 

గూగుల్‌ తన సొంత మొబైళ్లు పిక్సెల్‌ సిరీస్‌కు ఇటీవల ఆండ్రాయిడ్‌ 10 అప్‌డేట్‌ను లాంచ్‌ చేసింది. మిగిలిన స్మార్ట్‌ ఫోన్‌ సంస్థలు త్వరలోనే విడుదల చేస్తున్నట్లు ప్రకటించాయి. ఇక యాప్‌ల విషయానికొస్తే జీబోర్డు, అమెజాన్‌ కిండిల్‌, పాకెట్‌ లాంటివి డార్క్‌ మోడ్‌ను పరీక్షించాయి. ఇవి కాకుండా ప్రముఖ యాప్‌లు కూడా ఈ దిశగా ఆలోచిస్తున్నాయి. కొన్ని యాప్స్‌లో ఇప్పటికే డార్క్‌ మోడ్‌ అందుబాటులో ఉంది.

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   5 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle