newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ధోని ఫ్యాన్స్ కోసం ఒప్పో స్పెషల్ ఎడిషన్ ఫోన్

17-09-202017-09-2020 09:49:52 IST
2020-09-17T04:19:52.114Z17-09-2020 2020-09-17T04:18:47.682Z - - 19-04-2021

ధోని ఫ్యాన్స్ కోసం ఒప్పో స్పెషల్ ఎడిషన్ ఫోన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
భారత క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోనికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్ కు ధోని రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఆయన అభిమానులను ఆకర్షించడానికి ఒప్పో కంపెనీ స్పెషల్ ఎడిషన్ మొబైల్ ఫోన్ ను తీసుకుని రాబోతోంది. అందుకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి.

ఒప్పో రెనో 4 ప్రో మొబైల్ అతి త్వరలోనే లాంఛ్ కాబోతోంది. సెప్టెంబర్ 17న లాంఛ్ చేసే అవకాశాలు ఉన్నాయి. భారత్ లో సెప్టెంబర్ 24న అమ్మకానికి ఉంచనున్నారు. ఫ్లిప్ కార్ట్ ఇప్పటికే ఈ స్పెషల్ ఎడిషన్ కు సంబంధించిన టీజర్ ను విడుదల చేసింది.

ఒప్పో రెనో 4 ప్రో మొబైల్ ఫోన్ లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉండనుంది. 48 మెగా పిక్సెల్ కెమెరాతో పాటు, ఆక్టాకోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 720జి soc తో రానుంది. స్పెషల్ ఎడిషన్ లో కూడా ఇవే ఫీచర్లు ఉండనున్నాయి.

MySmartPrice కథనం ప్రకారం ఒప్పో రెనో 4 ప్రో మొబైల్ ఎంఎస్ ధోని స్పెషల్ ఎడిషన్ సెప్టెంబర్ 24 నుండి భారత్ లో అందుబాటులోకి తీసుకుని రానున్నారు. అది కూడా లిమిటెడ్ ఎడిషన్ అని.. ధోని అభిమానుల కోసమే ఈ మొబైల్ తీసుకుని వస్తున్నామని తెలిపారు. ఒప్పో రెనో 4 ప్రో ఆర్టిస్టిక్ ఎడిషన్ ను గత నెలలో చైనాలో కూడా విడుదల చేసింది. 12జీబీ+256జీబీ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ ఉండనుంది.

ఇక 8జీబీ+128జీబీ స్టోరేజీ మోడల్ లో ఒప్పో రెనో 4 ప్రో ధర 34,990 రూపాయల్లో లభించనుంది. పలు కలర్లలో కూడా లభించనుంది.  

ఒప్పో రెనో 4 ప్రో డిస్ప్లే 6.5-inch full-HD+ (1,080x2,400 pixels) సూపర్ AMOLED డిస్ప్లే తో 90Hz రీఫ్రెష్ రేటుతో రాబోతోంది. Android 10  ColorOS 7.2 తో ఈ మొబైల్ రన్ అవ్వనుంది. Qualcomm Snapdragon 720G octa-core SoC ప్రాసెసర్ ను వాడారు. 8GB LPDDR4X  ర్యామ్ కూడా ఉంది. 128జేబీ ఆన్ బోర్డు స్టోరేజీతో పాటూ మైక్రో ఎస్డీ పెట్టుకునే అవకాశం కూడా ఉంది. 4G LTE, Wi-Fi 6, Bluetooth 5.1, GPS/ A-GPS/ NavIC, USB Type-C, a 3.5mm హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle