దోమలపై బల్దియా డ్రోన్ యుద్ధం
24-08-201924-08-2019 16:46:29 IST
2019-08-24T11:16:29.048Z24-08-2019 2019-08-24T11:16:27.375Z - - 15-04-2021

హైదరాబాద్‌లోని వివిధ మురికివాడల్లో దోమలు దండయాత్ర చేస్తున్నాయి. దీంతో వివిధ విషజ్వరాలు వీరవిహారం చేస్తున్నాయి. దోమల నివారణకు గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ డ్రోన్ల ద్వారా యుద్ధం చేస్తోంది. ఆధునాతన టెక్నాలజీ ఉపయోగించి చెరువులు, నాలాల సుందరీకరణ పనులు చేపడుతున్నామని, ఇవి విజయవంతం కావాలంటే దోమల్ని నియంత్రించాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా మియాపూర్ గుర్నాధం చెరువులో దోమల నివారణకు డ్రోన్ టెక్నాలజీతో యాంటీ లార్వా మందు పిచికారీ పనులను జీహెచ్ఎంసీ చేపట్టింది. ఈ కార్యక్రమానికి మేయర్‌తోపాటు ఎమ్మెల్యే గాంధీ, జోనల్ కమిషనర్ హరిచందన పాల్గొన్నారు. వివిధ చెరువులు, కుంటల్లో జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య సిబ్బంది వెళ్ళడానికి వీలుకాని చోట్ల డ్రోన్లతో లార్వా మందుల పిచికారీ చేస్తున్నామని మేయర్ చెబుతున్నారు. ఈ టెక్నాలజీ వల్ల మెరుగైన ఫలితాలు లభించడం ఖాయం అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో నగరమంతా ఇదే టెక్నాలజీ ఉపయోగిస్తామని తెలిపారు.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా