newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

దుమ్మురేపుతున్న నోకియా.. ఒకేసారి నాలుగు న్యూ మోడల్స్

26-08-202026-08-2020 18:31:54 IST
2020-08-26T13:01:54.116Z26-08-2020 2020-08-26T12:56:18.440Z - - 22-04-2021

దుమ్మురేపుతున్న నోకియా.. ఒకేసారి నాలుగు న్యూ మోడల్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నోకియా ఫోన్లు ఎప్పుడొచ్చినా మార్కెట్లో దుమ్మురేపుతుంటాయి. గతంలో కంటే డిమాండ్ తగ్గినా.. కస్టమర్లలో మంచి పేరుంది. హెచ్‌ఎండీ గ్లోబల్ భారత్ మార్కెట్ లక్ష్యంగా నాలుగు కొత్త  నోకియా స్మార్ట్‌ఫోన్లు  విడుదల చేసింది.  బడ్జెట్-మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ నోకియా 5.3, ఎంట్రీ లెవల్ నోకియా సీ 3,  రెండు ఫీచర్ ఫోన్‌లు నోకియా 125, నోకియా 150 లను  ఆవిష్కరించింది.  5.1కి  కొనసాగింపుగా నోకియా 5.3ని క్వాడ్ కెమెరాలతో  లాంచ్ చేసింది. ఇవి అనేక వినూత్న ఫీచర్లు కలిగి వున్నాయి. 

నోకియా 5.3  ఫీచర్లు

*6.55-అంగుళాల హెచ్‌డీ  ప్లస్  డిస్‌ప్లే 

*5.3 స్నాప్‌డ్రాగన్ 665 చిప్‌సెట్‌

*4జీబీ ర్యామ్  64 జీబీ స్టోరేజ్ 

*6 జీబీ ర్యామ్ ,  64 జీబీ  స్టోరేజ్

*13+ 5+2 +2ఎంపీ రియర్ ట్రిపుల్ కెమెరా 

*8 ఎంపీ సెల్ఫీ కెమెరా 

*4000 ఎంఏహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ

*4 జీబీ ర్యామ్‌ బేస్ వేరియంట్‌కు రూ .13,999

*6 జీబీ ర్యామ్‌ మోడల్‌కు రూ .15,499.

*సెప్టెంబర్ 1 నుండి అందుబాటులోకి 

జియో ఆఫర్లు

రూ .349 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌పై రిలయన్స్ జియో నుంచి రూ .4 వేల విలువైన ప్రయోజనాలను కూడా కంపెనీ అందిస్తోంది.  ఇందులో 2,000 రూపాయల  క్యాష్‌బ్యాక్ , 2,000 రూపాయల విలువైన వోచర్‌లు అందుకోవచ్చు. 

నోకియా సీ 3 ఫీచర్లు

*5.99అంగుళాల డిస్‌ప్లే

*720 x 1600 పిక్సెల్స్  రిజల్యూషన్

*ఆండ్రాయిడ్ 10

*2 జీబీ/3 జీబీ ర్యామ్, 16 జీబీ/32 జీబీ స్టోరేజ్ 

*128 జీబీ వరకు ఎక్స్‌పాండబుల్ మెమరీ

*5 ఎంపీ సెల్ఫీ  కెమెరా

*3.5 మిమీ ఆడియో జాక్, ఎఫ్ఎమ్ రేడియో

*3040 ఎంఏహెచ్ బ్యాటరీ

* సెప్టెంబర్ 17 నుండి నోకియా ఆన్‌లైన్ స్టోర్, ఆఫ్‌లైన్  అందుబాటులోకి 

*2 జీబీ / 16 జీబీ వేరియంట్ ధర  7,499  రూపాయలు

*3 జీబీ / 32 జీబీ వేరియంట్  8,999  రూపాయలు  

*ఏడాది రీప్లేస్ మెంట్ గ్యారంటీ 

ఈ రెండుఫోన్లు నాలుగు మోడల్స్ మంచి లుక్ తో ఆకట్టుకునేలా వున్నాయి. 

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం

   6 hours ago


వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle