newssting
BITING NEWS :
* దేశంలో కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 1,51,767.. 4337 మరణాలు * ప్రభుత్వ భూములు అమ్మేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 474 సస్పెండ్ చేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేసిన డాక్టర్ శైలజ *లాక్‍డౌన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై పిటిషన్‍ను హైకోర్టులో విచారణ *విశాఖ ఎల్జీ పాలిమర్స్ మృతులకు మహానాడు నివాళి. మృతుల కుటుంబాలకు పార్టీ తరఫున రూ50వేల ఆర్ధిక సాయం ప్రకటించిన చంద్రబాబు *ఎల్జీ పాలిమర్స్ వ్యవహారం పై హైకోర్టులో విచారణ *సీఆర్డీఏ చట్టం, పరిపాలనా వికేంద్రీకరణ బిల్లు పై ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు లో విచారణ.. జూలై 22 కి వాయిదా *గురువారం తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి కీలక సమావేశం *ఏపీలో మరో 68 కరోనా కేసులు.. మొత్తం కేసులు 2787 *తెలంగాణలో 71 పాజిటివ్ కేసులు .... ఇప్పటి వరకు 1991 కేసులు*ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 13కు చేరిన మృతుల సంఖ్య .. అస్వస్థతకు గురై ఆస్పత్రి నుంచి డిశ్చార్జయిన వెంకాయమ్మ..మరోసారి తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో మృతి

త్వరలో రియల్‌మీ స్మార్ట్‌టీవీలు...

25-02-202025-02-2020 15:01:43 IST
2020-02-25T09:31:43.138Z25-02-2020 2020-02-25T09:31:41.123Z - - 27-05-2020

త్వరలో రియల్‌మీ స్మార్ట్‌టీవీలు...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొబైల్స్‌ తయారీదారు రియల్‌మి త్వరలో స్మార్ట్‌టీవీ రంగంలోకి అడుగు పెట్టబోతోంది. 2020 ఏడాదిలో బహుళ స్మార్ట్ టీవీలను భారతదేశంలో ప్రారంభించాలని యోచిస్తోంది. ఈ మేరకు రియల్‌మి ఇండియా సీఈవో మాధవ్‌ సేథ్‌ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వివరాలను వెల్లడించారు. రియల్‌మి స్మార్ట్‌ టీవీలు క్యూ2 లో (ఏప్రిల్‌ నెలలో) విడుదల కానున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన అన్ని రెగ్యులేటరీ ఆమోదాలు వస్తే ఏప్రిల్‌లో కూడా అవకాశం ఉందన్నారు. రియల్‌మీ బ్రాండెడ్ ఐఓటి పరికరాలతో పాటు, ఫిట్‌నెస్ బ్యాండ్ రూపకల్పనపై దృష్టిపెట్టినట్టు వెల్లడించారు. 

మరోవైపు రియల్‌మి సీఈవో ఫ్రాన్సిస్‌ వాంగ్‌ ఇప్పటికే తన ట్విటర్‌ ఖాతాలో షేర్‌  చేసిన ఫోటో స్మార్ట్‌టీవీలకే సంబంధించినదే అని  అందరూ ఖాయంగా భావిస్తున్నారు.  రియల్‌ సౌండ్‌, రియల్‌ డిజైన్‌ రియల్‌ క్వాలిటీ కాప్షన్‌తో వచ్చిన టీజర్‌ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. 

రియల్‌మీ టీవీల పూర్తి ఫీచర్లును అధికారికంగా వెల్లడించక పోయినప్పటికీ ఈ స్మార్ట్‌టీవీలలో సౌండ్‌, పిక్చర్‌ క్వాలిటీలు అద్భుతంగా ఉండనున్నాయని  అంచనా.  అయితే రియల్‌మి టీవీలలో అందివ్వనున్న ఫీచర్ల వివరాలను ఆ కంపెనీ ఇంకా వెల్లడించలేదు. 

రియల్‌మి టీవీస్‌ని ప్రవేశపెట్టాక ఇప్పటికే ఈ రంగంలో అడుగుపెట్టిన మరో చైనా కంపెనీ షావోమికి రియల్ మీ గట్టి పోటీ ఇవ్వవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. షావోమి ఎమ్ఐ బాండ్ సీరీస్తో పాటు హానర్, హువావై సంస్థల సొంత ఫిట్‌నెస్ ట్రాకర్లను కూడా రియల్ మీ సవాలు చేయవచ్చు. 

అదేసమయంలో తదుపరి రియల్‌మి X50 ప్రొ 5G మొబైల్ ఫోన్ వెర్షన్‌ని కూడా రియల్ మీ త్వరలో ప్రారంబించనుంది. తాజా 5జీ వెర్షన్ కనీసం 12 జీబీ రామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ కెపాసిటీతో ఉండవచ్చని అంచనా.

Image result for Realme to introduce its first Smart TV in India in Q2 2020: Expected features, specifications and more

బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

బ్రేకింగ్: 11 కోట్ల 55 లక్షలమందికి చేరువైన ఆరోగ్యసేతు యాప్

   5 hours ago


ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

ఉద్యోగులకు ఉబెర్ షాక్.. 600 మంది తొలగింపు

   26-05-2020


600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

600 రోజుల చెల్లుబాటు... బీఎస్ఎన్ఎల్ నయా ప్లాన్

   26-05-2020


జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

జియో మార్ట్.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్‌లకు పోటీయేనా?

   25-05-2020


మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

మూవీ డౌన్‌లోడ్‌లో విప్లవం.. సెకన్‌లో వెయ్యి సినిమాలు డౌన్‌లోడ్‌!

   25-05-2020


బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

బడ్జెట్ ధరలో... అదరగొడుతున్న రియల్ మీ నార్జో 10 సిరీస్ ఫోన్లు

   22-05-2020


ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

ఫుడ్ అండ్ లిక్కర్ డోర్ డెలివరీ.. స్విగ్గీ, జొమాటోలకు అమెజాన్ పోటీ

   22-05-2020


స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్డే కాదు లిక్కర్ కూడా డోర్ డెలివరీ

స్విగ్గీ.. జొమాటో.. ఫుడ్డే కాదు లిక్కర్ కూడా డోర్ డెలివరీ

   21-05-2020


ఇద్దరి ప్రాణాలు తీసిన టిక్ టాక్.. కుటుంబానికి శాపం

ఇద్దరి ప్రాణాలు తీసిన టిక్ టాక్.. కుటుంబానికి శాపం

   20-05-2020


ఈ కామర్స్ కంపెనీలకు ఇక పండగే

ఈ కామర్స్ కంపెనీలకు ఇక పండగే

   18-05-2020


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle