త్వరలో మోటో జీ8 మోడల్ స్మార్ట్ ఫోన్స్
30-08-201930-08-2019 14:53:35 IST
2019-08-30T09:23:35.543Z30-08-2019 2019-08-30T09:23:34.121Z - - 22-04-2021

మోటోరోలా కంపెనీ ఇప్పటికే మోటో జీ7 స్మార్ట్ ఫోన్లను విడుదలచేసింది. తాజాగా మోటో జీ8 ఫోన్లు రాబోతున్నాయనే వార్త హల్ చల్ చేస్తోంది. ఈ మోడల్ లో రెండు స్మార్ట్ ఫోన్లు వచ్చే నెలలో విడుదల కానున్నట్టు తెలుస్తోంది. మోటో జీ8, జీ8ప్లస్ ఫోన్లు అత్యంత ఆకర్షణీయంగా ఉంటాయని అంటున్నారు. మోటో జీ8 ఎక్స్ టీ2019-1, ఎక్స్ టీ2019-2 మోడల్స్ రానున్నాయి. మోటో జీ8, జీ8 ప్లస్ మోడల్ ప్రత్యేకతలు: మోటో జీ8,జీ8 ప్లస్ మోడల్స్ స్పెసిఫికేషన్లపై లీక్ లు వినిపిస్తున్నాయి. *720X1520 పిక్సెల్స్ రిజల్యూషన్ *9:9 యాస్పెక్ట్ రేషియో *కెమేరా సెటప్ నైట్ విజన్ కెమేరా *మీడియా టెక్ హీలియో పీ60/పీ70 చిప్ సెట్ *3 జీబీ/4జీబీ ర్యామ్ *32 జీబీ+64 జీబీ స్టోరేజ్ *ఆండ్రాయిడ్ పీ ఓఎస్ * 4000ఎంఎహెచ్ బ్యాటరీ *ట్రిపుల్ లెన్స్ మాడ్యుల్ *48 ఎంపీ ప్రైమరీ కెమేరా, 25 ఎంపీ సెల్ఫీ కెమేరా *16 ఎంపీ వైడ్ యాంగిల్ సెన్సార్, 5 ఎంపీ డెప్త్ సెన్సార్

థియేటర్లు లేవు.. మళ్లీ ఓటీటీలదే రాజ్యం
6 hours ago

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే
17-04-2021

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021
ఇంకా