తక్కువ ధరలో శాంసంగ్ గెలాక్సీ ఏ10ఎస్
28-08-201928-08-2019 14:26:40 IST
2019-08-28T08:56:40.353Z28-08-2019 2019-08-28T08:56:38.706Z - - 14-04-2021

స్మార్ట్ ఫోన్ల రంగంలో విప్లవాత్మక మయిన మార్పులు వస్తున్నాయి. తాజాగా శాంసంగ్ సంస్థ గెలాక్సీ ఏ10ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇన్ఫినిటీ వీ-డిస్ప్లే, డ్యుయల్ రియర్ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ లాంటి ప్రత్యేకతలు ఇందులో వున్నాయి. రెండు వేరియంట్లలో సాంసంగ్ గెలాక్సీ ఏ10ఎస్ అందుబాటులో ఉంది. 32 జీబీ స్టోరేజ్‌తో 2జీబీ, 3 జీబీ ర్యామ్ మోడల్స్ ఉన్నాయి. ప్రారంభ ధర రూ.9,499. అన్ని రీటైల్ స్టోర్లు, ఇ-షాప్, సాంసంగ్ ఒపెరా హౌజ్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్‌లో సాంసంగ్ గెలాక్సీ ఏ10ఎస్ ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. సాంసంగ్ గెలాక్సీ ఏ10ఎస్ స్పెసిఫికేషన్స్ డిస్ప్లే: 6.2 అంగుళాల హెచ్డీ+ ఇన్ఫినిటీ-వీ డిస్ప్లే, 720 x 1520 పిక్సెల్స్ ర్యామ్: 2 జీబీ, 3 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్: 32 జీబీ ప్రాసెసర్: ఆక్టాకోర్ రియర్ కెమెరా: 13+2 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా: 8 మెగాపిక్సెల్ బ్యాటరీ: 4,000 ఎంఏహెచ్ ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిన్ 9 పై సిమ్ సపోర్ట్: డ్యుయెల్ సిమ్ కలర్స్: గ్రీన్, బ్లూ, బ్లాక్ ధరలు ఎలా ఉన్నాయంటే.. 2 జీబీ + 32 జీబీ- రూ.9,499 3 జీబీ + 32 జీబీ- రూ.10,499

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా