డూడుల్తో గూగుల్ న్యూ ఇయర్ సందడి
01-01-202001-01-2020 17:21:58 IST
2020-01-01T11:51:58.204Z01-01-2020 2020-01-01T11:51:56.503Z - - 14-04-2021

ప్రతి సందర్భాన్ని గ్రాండ్ గా క్రియేట్ చేస్తుంది గూగుల్. 2019డిసెంబర్ 31 అర్థరాత్రి తర్వాత 2020 జనవరి 1 కి స్వాగతం పలుకుతూ గూగుల్ రూపొందించిన డూడుల్ వైరల్ అవుతోంది. న్యూ ఇయర్ సందర్భంగా నూతన సంవత్సర శోభను అందరికీ తెలిసేలా ఈసారి వెరైటీగా డూడుల్ రూపొందించింది. బిల్డింగు టాప్ ఫ్లోర్ లో బాగా పొగమంచుతో నిండిన ఆకాశం వైపు చూస్తూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నట్టు డిజైన్ చేశారు. ఆకాశాన ఒక పక్షిమాత్రమే కనిపిస్తుంటుంది. పరుచుకున్న చల్లదనం కొత్త ఏడాదికి సంకేతంగా చెబుతోంది. క్రిస్టమస్ సందర్భంగా ‘హ్యాపీ హాలీడేస్ 2019’ అంటూ డూడుల్ తయారుచేసింది గూగుల్. చిన్నారుల్లో ప్రతిభను వెలికి తీసేందుకు గూగుల్ పదవతరగతి లోపు చదివే పిల్లలకు డూడుల్ పోటీలు కూడా నిర్వహిస్తోంది. సృజనాత్మకతను వెలికి తీసేలా వినూత్నంగా, సందర్బోచితంగా రూపోందించే గూగుల్ డూడుల్కు 5 లక్షల బహుమతి కూడా అందచేస్తోంది. ఎన్నికల సందర్భంగా, పండుగలు, జాతీయ దినోత్సవాలు, కీలక నేతలు, శాస్త్రవేత్తలు, కళాకారులు, రాజకీయ నేతల జయంతి, వర్థంతుల సందర్భంగా కూడా డూడుల్స్ రూపొందిస్తుంది.

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?
12-04-2021

ఆపిల్ ఎయిర్పాడ్ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్
10-04-2021

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!
07-04-2021

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు
06-04-2021

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!
05-04-2021

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!
01-04-2021

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్
25-03-2021

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు
24-03-2021

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?
22-03-2021

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్
20-03-2021
ఇంకా