newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

డిసెంబరులో మనకు... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా

16-10-201916-10-2019 15:49:13 IST
2019-10-16T10:19:13.343Z16-10-2019 2019-10-16T10:19:07.466Z - - 11-04-2021

డిసెంబరులో మనకు... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రెడ్‌మీకి పోటిగా బడ్జెట్‌ ఫోన్‌ అమ్మకాల్లో దూసుకుపోతోంది రియల్‌మీ. ఎక్కువ ఫీచర్లు... తక్కువ ధరతో  రాణిస్తోంది. ఇప్పుడు రియల్‌మి ఎక్స్‌2 ప్రో పేరుతో మరో కొత్త మొబైల్‌ను అంతర్జాతీయ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీనిని డిసెంబర్‌లో భారత మార్కెట్‌లోకి తీసుకొస్తారు. ఈ మొబైల్‌ ఆండ్రాయిడ్‌ 9 ‘పై’ ఓఎస్‌తో పనిచేస్తుంది. క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 855 ప్లస్‌ ప్రాసెసర్‌ ఉంటుంది.  6.5 అంగుళాల  అమోలెడ్‌ స్క్రీన్‌ ఉంటుంది. దీనికి గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఇస్తున్నారు. 

4000 ఎంఏహెచ్‌ బ్యాటరీతో వస్తున్న ఈ ఫోన్‌ 50 వాట్‌ సూపర్‌ వూక్‌ ఫ్లాష్‌ ఛార్జ్‌ను సపోర్ట్‌ చేస్తుంది. దీంతో 35 నిమిషాలలోనే ఫోన్‌ ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. ముందువైపు 16 ఎంపీ సెల్ఫీ కెమెరా ఉంటుంది. వెనకవైపు మూడు కెమెరాలు ఉంటాయి.

శాంసంగ్‌ జీడబ్ల్యూ1 ప్రైమరీ సెన్సర్‌తో 64 మెగాపిక్సెల్‌ కెమెరా ఉంటుంది. దీంతోపాటు 13 ఎంపీ సెకండరీ కెమెరా లభిస్తుంది. దీంతో 115 డిగ్రీ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌లో ఫొటోలు తీయొచ్చు. 8 మెగాపిక్సెల్‌ టెరిటరీ కెమెరా, 2 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ కూడా ఉంటాయి. 

ఇందులో డాల్బీ అట్మాస్‌ స్పీకర్స్‌  ఇస్తున్నారు.  6జీబీ ర్యామ్‌, 64 జీబీ అంతర్గత మొమరీ వేరియంట్‌ సుమారు రూ. 27,200. 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజి మోడల్‌ ధర  సుమారు రూ.29,200.  12 జీబీ ర్యామ్‌, 256 జీబీ వేరియంట్ ధర సుమారు రూ. 33,200.  రియల్‌మీ ఎక్స్‌2 ప్రో మాస్టర్‌ ఎడిషన్‌ను చైనా మార్కెట్లో విడుదలైంది.

ఈ ఫోన్‌ను నవోతో ఫుకాసవా అనే జపనీస్‌ డిజైనర్‌ ప్రత్యేంగా రూపొందించారు. ఇది 12 జీబీ ర్యామ్‌, 256 జీబీ ఇంటర్నల్‌ మెమొరీ వేరియంట్‌లో మాత్రమే లభ్యమవుతుంది. మిగిలిన స్పెషిఫికేషన్స్‌ అన్ని ఎక్స్‌2 ప్రో తరహాలోనే ఉంటాయి.

Image result for real me x2 pro

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle