newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

డా. వెబ్ మాల్ వేర్ యాప్ ల జాబితా చెప్పింది... చూసుకోండి

14-10-201914-10-2019 11:26:42 IST
2019-10-14T05:56:42.582Z14-10-2019 2019-10-14T05:56:37.684Z - - 11-04-2021

డా. వెబ్ మాల్ వేర్ యాప్ ల జాబితా చెప్పింది... చూసుకోండి
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తలలో పేలులాగా ప్లే స్టోర్ లో మాల్ వేర్, యాడ్ వేర్ యాప్స్ తెగ ఇబ్బంది పెడుతున్నాయి. రీసెర్చి సంస్థలు వెతికే కొద్దీ దొరుకుతూనే ఉన్నాయి. ఇటీవల కాలంలో చాలా సంస్థలు ఇలాంటి యాప్స్ ను పదుల సంఖ్యలో కనుక్కొని చెప్పారు. అయితే ఇవి ఇంకా చాలా ఉన్నాయనేది నిపుణుల మాట. గేమింగ్, ఫొటోస్ యాప్స్ లో మాల్ వేర్ ను గుర్తించారట. 

ప్లే స్టోర్స్ లో మాల్ వేర్ యాప్స్ ను గుర్తించే డా. వెబ్ టీమ్ మరోసారి కొత్త జాబితాతో ముందుకొచ్చింది. వీటిలో యుటిలిటీ, గేమింగ్, ఫొటోస్ యాప్స్ ఉన్నాయి. వీటిలో మాల్ వేర్ నిండి ఉందని డా.వెబ్ చెబుతోంది. ఈ యాప్స్ ద్వారా హ్యాకర్లు యూజర్ల మొబైల్స్ లోకి మాల్ వేర్ చొప్పించి హ్యాక్ చేస్తున్నారట. కొన్నింటిలో ఆండ్రాయిడ్ బ్యాంకర్ కు చెందిన బ్యాంకింగ్ ట్రోజాన్ మాల్ వేర్ కూడా ఉందట.

యో బిట్ క్రిప్టో కరెన్సీకి చెందినది చెబుతున్న ‘YoBit Trading’ యాప్ లో Android.Banker.352.origin అనే ట్రోజాన్ ను గుర్తించారు. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే అది మీ మొబైల్ లో ఫేక్ లాగిన్ పేజీలు క్రియేట్ చేసి మీ బ్యాంకింగ్ క్రెడిన్సియల్స్ ని చోరీ చేస్తుందట. 

ఫ్యామిలీ మెంబర్స్ ట్రాకింగ్ కోసం వినియోగించే ‘Encontre Mais’ యాప్ లో Android.Banker.347.origin ట్రోజాన్ ఉంది. ఇది యూజర్ల మొబైల్స్ నుంచి టెక్ట్స్ మెసేజెస్ రూపంలో కీలక సమాచారాన్ని చోరీ చేస్తోంది. వీటితోపాటు  Android.HiddenAds, Android.DownLoader, Android.Click, Android.Joker కు చెందిన ట్రోజాన్లను కూడా ఐడెంటిఫీ చేసినట్లు డా.వెబ్ వెల్లడించింది. కాబట్టి ఇలాంటి యాప్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 

Image result for dr.web release new list of malware apps in play store

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   11 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle