newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

‘డార్క్‌’ ఇన్‌స్టాగ్రామ్‌ వచ్చేస్తోంది

08-10-201908-10-2019 18:48:13 IST
2019-10-08T13:18:13.249Z08-10-2019 2019-10-08T13:18:06.330Z - - 12-04-2021

‘డార్క్‌’ ఇన్‌స్టాగ్రామ్‌ వచ్చేస్తోంది
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ లు సిస్టమ్‌ వైడ్‌ డార్క్‌ మోడ్‌ను తీసుకొచ్చేశాయి. దీంతో ఆప్‌లన్నీ డార్క్‌ మోడ్‌ నామజపం చేస్తున్నాయి. ఇప్పటికే గూగుల్‌ యాప్స్‌ డార్క్‌ మోడ్‌ను టెస్ట్‌ చేస్తున్నాయి. జీమెయిల్‌, గూగుల్‌ ప్లే స్టోర్‌, ఆలో లాంటి యాప్‌లకు డార్క్‌ మోడ్‌ టెస్టింగ్‌ జరుగుతోంది. మరికొన్ని సంస్థలైతే  కొన్నైతే ఇప్పటికే డార్క్‌ మోడ్‌ను తీసుకొచ్చేశాయి. తాజాగా ఫేస్‌బుక్‌ కూడా ఇటువైపు చూస్తోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో డార్క్‌మోడ్‌ను టెస్టింగ్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్‌ షాట్లు బయటికొచ్చాయి. 

వారం రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌ డార్క్‌ మోడ్‌ వెర్షన్‌ అందుబాటులోకి రానుందని సమాచారం ఇప్పటికే సంస్థ దీనికి సంబంధించిన అన్ని టెస్టింగ్‌లు పూర్తి చేసిందట. ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ల్లో డార్క్‌ మోడ్‌ రాబోతోంది. ఐఓఎస్‌ 13, ఆండ్రాయిడ్‌ 10 యూజర్లకు ‘డార్క్‌’ ఇన్‌స్టాగ్రామ్‌ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. కొన్ని కస్టమ్‌ యూఐ ఆధారంగా పని చేసే మొబైళ్లలో ఇప్పటికే డార్క్‌ మోడ్‌ ఉంది. కాబట్టి వాళ్లు ఏ ఓఎస్‌ వాడుతున్నా డార్క్‌ మోడ్‌ అందుబాటులోకి వస్తుంది.  అయితే మొబైల్‌ డార్క్‌ మోడ్‌లో పెడితేనే యాప్‌ డార్క్‌ మోడ్‌లోకి వెళ్తుంది. యాప్‌లో మోడ్‌ టాగుల్‌ ఆప్షన్‌ ఉండదు. 

డార్క్‌ మోడ్‌తో పాటు ఇన్‌స్టాగ్రామ్‌ మరో ఆప్షన్‌ను తీసుకురాబోతోంది. యాక్టివిటీ ఫీడ్‌లోని ఫాలోయింగ్‌ ట్యాబ్‌ను తొలగించేస్తోంది. ఈ తొలగింపు ప్రక్రయ ఆగస్టులోనే మొదలైంది. అయితే కొందరికి మాత్రం ఈ ఆప్షన్‌ కనిపించేది. ఇప్పుడు పూర్తిస్థాయిలో తొలగించేశారు. 2011లో ఫాలోయింగ్‌ ట్యాబ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు యూజర్ల కోసమే ఈ ఫీచర్ను తొలగించేస్తున్నట్లు ఇన్‌స్టాగ్రామ్‌ చెబుతోంది. మరోవైపు ఫిషింగ్‌ ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండటానికి సెక్యూరిటీలో మార్పులు చేస్తూ వస్తోంది. ఈమెయిల్‌ క్రాస్‌ చెకింగ్‌ ఫీచర్‌ను మరింత ప్రభావవంతం చేసిం

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle