newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ట్విన్ స్క్రీన్ డ్యుయోతో మైక్రో సాఫ్ట్ మళ్లీ రంగంలోకి...

03-10-201903-10-2019 12:11:27 IST
2019-10-03T06:41:27.466Z03-10-2019 2019-10-03T06:41:22.505Z - - 11-04-2021

ట్విన్ స్క్రీన్ డ్యుయోతో మైక్రో సాఫ్ట్ మళ్లీ రంగంలోకి...
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చి యూజర్లను ఆకట్టుకోలేకపోయింది మైక్రో సాఫ్ట్. దీంతో ప్రోడెక్ట్స్ ను అర్ధాంతరంగా నిలిపేసింది. ఇప్పుడు అనూహ్యంగా మరోసారి మొబైల్స్ రంగంలోకి దిగింది. అది అలా ఇలా కాదు... ఫోల్డబుల్ ఫోన్ తో వచ్చేసింది. న్యూయార్క్ లో జరిగిన ఓ ఈవెంట్ లో మైక్రో సాఫ్ట్ ఈ కొత్త మొబైల్ ని లాంచ్ చేసింది. నియో ట్యాబ్లెట్ గా రాబోతున్న ఈ మొబైల్ మైక్రో సాఫ్ట్ సర్ఫేస్ కంప్యూటింగ్ లైనప్ లో వస్తోంది. దీంతో మైక్రో సాఫ్ట్ మరోసారి మొబైల్స్ రంగంలోకి వచ్చినట్లయింది.

సర్ఫేస్ డ్యూయోలో 5.6 అంగుళాల స్క్రీన్ ఉంటుంది. దాన్ని అన్ ఫోల్డ్ చేస్తే డబుల్ స్క్రీన్ అవుతుంది. దీంతో ఈ మొబైల్ చూడటానికి చిన్నగా ఉంటుంది. ప్యాంట్ పాకెట్ లో కూడా ఈ మొబైల్ హ్యాండిల్ చేయొచ్చు. ఈ మొబైల్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పని చేస్తుంది. ఈ  మొబైల్ తో కాల్స్ కూడా చేసుకోవచ్చు. ఈ మొబైల్ ను వచ్చే ఏడాది మార్కెట్ లోకి తీసుకొస్తున్నారు. 

మైక్రోసాఫ్ట్ ఇటీవల మొబైల్ మార్కెట్ ని వదిలేసింది. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ తో వచ్చిన ఆ మొబైల్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి.  దీంతో ఆండ్రాయిడ్, ఐఓఎస్ మొబైల్స్ మాత్రమే మార్కెట్ లో ఉన్నాయి. ఇప్పుడు ఆండ్రాయిడ్ ఓఎస్ తో మైక్రోసాఫ్ట్ వస్తుండటం గమనార్హం.  కానీ పీసీల రంగంలలో మాత్రం విండోస్ దూసుకుపోతూనే ఉంది. ఇప్పుడు మొబైల్స్ లోనూ ఆండ్రాయిడ్ తో దూసుకుపోతుందేమో చూడాలి. 

Image result for microsoft re entering in to mobile market with twin screen

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle