newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ట్విట్టర్ లో ‘రెడిట్‌’ స్టైల్‌ వస్తోంది!

30-11-201930-11-2019 09:59:35 IST
2019-11-30T04:29:35.789Z30-11-2019 2019-11-30T04:29:33.802Z - - 27-07-2021

ట్విట్టర్ లో ‘రెడిట్‌’ స్టైల్‌ వస్తోంది!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ట్విట్టర్ లో ట్వీట్‌ చేసినంత సులభంగా కాన్వర్జేషన్లను చూడలేం. ఒక ట్వీట్‌కి వేరొకరు ఇచ్చిన సమాధానం, దానికి ఇంకొకరు ఇచ్చిన సమాధానం... ఇలా ఆ లింక్‌ అలా పోతూనే ఉంటుంది. దాన్ని చూడటం, అర్థం చేసుకోవడం అంత సులభం కాదు. ఈ సమస్యకు ట్విటర్‌ ఓ పరిష్కారం వెతికినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్లు ఇప్పుడు ఆన్‌లైన్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ఇది రెడిట్‌ స్టైల్‌లో ఉండటం గమనార్హం. దీనిని ట్రీ ఫీచర్‌ అంటారు. వచ్చే ఏడాది కొత్త ఆప్షన్‌ను తీసుకురావాలని ట్విటర్‌ ఆలోచిస్తోందని సమాచారం. 

ట్విట్టర్ లో తీసుకొచ్చే కొత్త ఫీచర్లను టెస్ట్‌ చేయడానికి ఇటీవల Twttr అనే కొత్త టెస్టింగ్‌ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులోనే ఈ ‘ట్రీ’ ఫీచర్‌ను ట్రై చేస్తోంది. దానికి సంబంధించిన స్క్రీన్‌ షాట్లే ఇప్పుడు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్నాయి. అయితే మరి లైవ్‌ యాప్‌లోకి వచ్చినప్పటికీ వాటిలో చాలా మార్పులు ఉండొచ్చని తెలుస్తోంది. అంతర్జాతీయ యాప్‌ పరిశీలకులు చెబుతున్న దాని ప్రకారం అయితే ట్విటర్‌ మెయిన్‌ వెబ్‌సైట్‌లోనూ ‘ట్రీ’ ఫీచర్‌ను టెస్టు చేస్తున్నారట. ఈ ఫీచర్‌ ప్రకారం ట్వీట్‌ కామెంట్స్‌లో దేనినైనా క్లిక్‌ చేస్తే అది ఫోకస్‌లోకి వస్తుందట. 

Image result for twttr app

ట్విటర్‌ ఎప్పుడూ ఏదో కొత్తగా ట్రై చేస్తూ వస్తుంటుంది. అలాంటిది ఈసారి రెడిట్‌ స్టైల్‌ ట్రీ ఫీచర్‌ను తీసుకొచ్చేసరికి అంతర్జాతీయ టెక్‌ వర్గాలు పెదవి విరుస్తున్నాయి. ఇది ట్విటర్‌ను మరింత బోరింగ్‌ మార్చేస్తుందని అంటున్నారు. కొంతమంది అయితే ఇప్పటికే ఈ విషయాన్ని ట్విటర్‌లో ట్విటర్‌కే ట్వీట్లు చేసి చెప్పారు కూడా. మరి ట్విటర్‌ వీటన్నింటిని చూసి ఏం చేస్తుందో చూడాలి. గతంలనూ ట్విటర్‌ కొత్త ఫీచర్లను టెస్ట్‌ చేసినా అందుబాటులోకి తీసుకురాలేదు. ఈసారి ఏమవుతుందో చూడాలి. 

Image result for twitter testing reddit style tree feature,

 

 

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

JioFiber: కస్టమర్లకు జియో గుడ్ న్యూస్.. కేవలం 199 రూపాయలకే 1000జీబీ డేటా..!

   22-07-2021


వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

వాట్సాప్ 2 మిలియన్ భారతీయ ఖాతాలను నిషేధించింది, నెటిజన్లు మీమ్స్ తో స్పందిస్తున్నారు

   17-07-2021


ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్

ఓలాకి ఇంత డిమాండా.. ఊహించలేకపోయిన కంపెనీ.. బ్లాక్ అయిన వెబ్ సైట్

   16-07-2021


డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

డిజిటల్ ఫ్లాట్ ఫామ్ కాపాడటానికి కొత్త ఐటి నియమాలు: కేంద్రం

   13-07-2021


అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

అమెజాన్ వెబ్సైట్ లో అంతరాయం.. తీవ్రంగా ఇబ్బంది పడ్డ కస్టమర్లు

   12-07-2021


అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

అంతరిక్షంలోకి మన తెలుగమ్మాయి..

   11-07-2021


ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

ఈ బజాజ్ స్కూటర్, ఇంకా మార్కెట్ లోకి రానేలేదు అయినా..

   11-07-2021


రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

రూ. 10 వేలకే రియల్‌ మీ 5 జీ మొబైల్స్

   07-07-2021


అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

అమెజాన్‌ సీఈవో జెఫ్‌ బేజోస్‌ రాజీనామా.. ఆయన స్థానంలో ఆండీ జస్సీ

   05-07-2021


సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

సోషల్ మీడియా డే 2021: చరిత్ర మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి

   30-06-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle