newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ట్విట్టర్లో సూపర్ ఫీచర్. తాజాగా మీ వాయిస్‌తో ట్వీట్స్

18-06-202018-06-2020 15:18:20 IST
Updated On 18-06-2020 18:50:01 ISTUpdated On 18-06-20202020-06-18T09:48:20.045Z18-06-2020 2020-06-18T09:45:10.113Z - 2020-06-18T13:20:01.508Z - 18-06-2020

ట్విట్టర్లో సూపర్ ఫీచర్. తాజాగా మీ వాయిస్‌తో ట్వీట్స్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పుడు నడుస్తుందంతా సోషల్ మీడియా యుగం. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మనముందుకి సమాచారం వస్తోంది. ఫేస్ బుక్, వాట్సప్, ఇన్ స్టాగ్రాంలు తమవంతు పాత్ర పోషిస్తున్నాయి. తాజాగా ట్విట్టర్లో ఓ కొత్త ఫీచర్ హాట్ టాపిక్ అవుతోంది. ట్విట్ట‌ర్‌లో ఇక వాయిస్ ఫీచ‌ర్ కూడా అందుబాటులోకి రానుంది.  ట్వీట్స్‌తో ద్వారా మీ వాయిస్‌ను రికార్డ్ చేయ‌వ‌చ్చు. ట్విట్ట‌ర్ హోమ్‌పేజీపై ఓ కొత్త ఐకాన్‌ను యాడ్ చేశారు.  అది మ‌న వాయిస్ వేవ్‌లెన్త్‌ను గ్ర‌హించి ట్వీట్ చేస్తుంది. 

అయితే ప్ర‌స్తుతానికి ఆ ఫీచ‌ర్ టెస్టింగ్ ద‌శ‌లోనే ఉంది. ఒక సింగిల్ ట్వీట్‌లో.. సుమారు 140 సెకండ్ల వాయిస్‌ను అందుకునే విధంగా ఆ ఫీచ‌ర్‌ను డెవ‌ల‌ప్ చేశారు. ఈ కొత్త ఫీచ‌ర్ తొలుత కేవ‌లం యాపిల్‌లోని ఐఓఎస్ ఫ్లాట్‌ఫామ్‌కు మాత్ర‌మే అందుబాటులో ఉంటుంది. అది కూడా కొంత‌మందికి మాత్ర‌మే ఈ అవ‌కాశం ఇవ్వ‌నున్నారు.

రానున్న రోజుల్లో వాయిస్ ఫీచ‌ర్‌ను మ‌రికొంత మంది ఐఓఎస్ యూజ‌ర్ల‌కు ఇవ్వ‌నున్నారు.  ట్విట్ట‌ర్ సంస్థ త‌న బ్లాగ్‌పోస్ట్‌లో ఈ విష‌యాన్ని చెప్పింది.  స్క్రీన్‌పై ఉన్న వేవ్‌లెన్త్స్ ఐకాన్ ద్వారా యూజ‌ర్ల‌.. వాయిస్ ట్వీట్ చేయ‌వ‌చ్చని ట్వీట్ చేసింది. ఆండ్రాయిడ్ యూజర్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే మనం చేసే ట్వీట్ ని అవతలివారు వాయిస్ రూపంలోనూ అందుకునే అవకాశం కలుగుతుంది. ఐవోఎస్ లో ఈ ఫీచర్ సక్సెస్ అయితే వెనువెంటనే దానిని డెవలప్ చేసి ఆండ్రాయిడ్ యూజర్లకు అందించనుంది ట్విట్టర్. 

 

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle