newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టెలిఫంకెన్ స్మార్ట్ టీవీ

16-03-202016-03-2020 18:09:10 IST
2020-03-16T12:39:10.903Z16-03-2020 2020-03-16T12:39:07.847Z - - 10-04-2021

టెలిఫంకెన్ స్మార్ట్ టీవీ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఈమధ్యకాలంలో అనేక రకాల స్మార్ట్ టీవీలు మార్కెట్లోకి వస్తున్నాయి. పాత డబ్బా టీవీలకు కాలం ఎప్పుడో చెల్లిపోయింది. ఆటీవీలు వాడేవారు వాటిని పక్కనపెట్టి మరీ స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీలు కొనేస్తున్నారు. జర్మన్ కన్స్యూమర్ బ్రాండ్ టెలిఫంకెన్ తాజాగా టీఎఫ్ కె 32క్యూ ఎస్ పేరుతో స్మార్ట్ టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. బ్లూటూత్ టెక్నాలజీతో ఈ టీవీ పనిచేస్తుంది. 

ఈ టీవీ 80 సెంటీమీటర్లు అంటే 32 అంగుళాల టీవీ విడుదలచేసింది. చూడడానికి రిచ్ లుక్ తో వున్న ఈ టీవీ ధర రూ.9990. ఈ టీవీ కొనుగోలు చేసినవారికి ఫ్రీ ఇన్ స్టలేషన్, ఫ్రీం హోం సర్వీస్ అందుబాటులో వుంది. ఆన్ లైన్లో ఈ టీవీ కొనుగోలు చేయవచ్చు. హెచ్ డీ క్వాలిటీ ఈ టీవీ ప్రత్యేకత. ఈ కంపెనీకి మంచి గుర్తింపు వుంది. భారతదేశంలో వీడియో టెక్స్ ఇంటర్నేషనల్ కంపెనీ ఈ టీవీలను విక్రయిస్తోంది. టెలిఫంకెన్ టీవీలు ఎనిమిది రకాలు అందుబాటులో వున్నాయి. హెచ్ డి, ఎఫ్ హెచ్ డి, 4కె యుహెచ్ డి తరహాలో ఇవి రిటైల్ మార్కెట్లో లభిస్తాయి. ఈ టీవీలకు క్లైమేట్ కంట్రోల్, విద్యుత్ సరఫరాలో ఇబ్బందులను తట్టుకునే శక్తి వుంది. ఈ టీవీలకు స్టెబిలైజర్ సపోర్ట్ వుంది. 

టెలిఫంకెన్ ప్రత్యేకతలు

* మోడల్ టీఎఫ్ కె 32 క్యుఎస్

* ఆండ్రాయిడ్ 8.O

*క్వాడ్ కోర్ ప్రాసెసర్ 1 జీబీ ర్యాం మరియు 8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్

*స్ట్రీం వాల్ యుఐ

*అఫీసియల్ యాప్స్ సపోర్ట్

*17, 00, 000 గంటల సపోర్ట్

*ఫ్రీ మూవీ బాక్స్ సబ్ స్క్రిప్షన్, 7000 సినిమాలు

* హాట్ స్టార్, వూట్, సోనీ లైవ్, జియో సినిమా వంటి యాప్ప్ ఫ్రీ

* ఫుల్ హెచ్ డి ఎల్ ఇడీ టీవీ

*1366x768 పి డిస్ ప్లే

*ఏ ప్లస్ గ్రేడ్ ప్యానెల్

*క్వాంటమ్ లుమినిట్ టెక్నాలజీ 

*గుడ్ పిక్చర్ క్వాలిటీ

* హోంథియేటర్ ఎక్స్ పీరియన్స్

* 1 ఇయర్ వారంటీ 

వినియోగదారులు టెలిఫంకెన్ టీవీ సర్వీస్ యాప్ ద్వారా తమ ఫిర్యాదులను చేయవచ్చు. సర్వీస్ సంబంధమయిన ఫిర్యాదులు నమోదు చేయవచ్చు. దేశవ్యాప్తంగా 800+సర్వీస్ సెంటర్ల ద్వారా సేవలు పొందవచ్చు. ఆన్ లైన్ ఈ కామర్స్ సైట్ల ద్వారా ఈ టీవీలను కొనుగోలు చేయవచ్చు. 

 

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   3 hours ago


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

దేశీ రోబోను సృష్టించిన ఐఐటీ ప్రొఫెసర్.. స్పెషాలిటీ ఏమిటంటే

   16-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle