newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టిక్ టాక్ మార్కెట్ కోసం యూట్యూబ్ మాస్టర్ ప్లాన్..!

15-09-202015-09-2020 15:23:33 IST
2020-09-15T09:53:33.359Z15-09-2020 2020-09-15T09:53:31.400Z - - 19-04-2021

టిక్ టాక్ మార్కెట్ కోసం యూట్యూబ్ మాస్టర్ ప్లాన్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
టిక్ టాక్ మొత్తం ప్రపంచాన్నే ఊపేసిన యాప్..! చైనాకు చెందిన యాప్ కావడంతో భారత్ లో బ్యాన్ చేశారు. దీంతో టిక్ టాక్ మార్కెట్ ను అందుకోవడానికి పలు కంపెనీలు రేసును మొదలుపెట్టాయి. కానీ టిక్ టాక్ రేంజిలో సక్సెస్ కాలేకపోతున్నాయి. ఇంస్టాగ్రామ్ కూడా రీల్స్ ను తీసుకుని వచ్చినప్పటికీ ఆదరణ కరువైంది. దేశీయంగా పలు కంపెనీలు టిక్ టాక్ కు ప్రత్యామ్నాయం మేమే అంటూ ప్రచారం చేసుకున్నాయి. కానీ ఆ రేసులో నిలబడలేకపోతున్నాయి.

ఇప్పుడు యూట్యూబ్ టిక్ టాక్ మార్కెట్ ను అందుకోవడం కోసం 'షార్ట్స్‌' పేరిట కొత్త ఫీచర్ ను తీసుకుని వస్తోంది. అది కూడా భారత్ లోనే మొదట ప్రయోగాత్మకంగా ప్రవేశపెడుతోంది.

రాబోయే రోజుల్లో భారత్‌లో ప్రయోగాత్మకంగా బీటా వర్షన్‌లో 'షార్ట్స్‌'  ఫీచర్ అందుబాటులోకి రానుంది. మొబైల్ ఫోన్ల ద్వారా చిన్నపాటి  వీడియోలు తీసుకుని పోస్ట్ చేవచ్చని యూట్యూబ్ చెబుతోంది. విడుదల చేసిన అనంతరం యూజర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ తీసుకుంటామని, భవిష్యత్తులో ఇందులో మరిన్ని ఫీచర్లు కలుపుతామని యూట్యూబ్ సంస్థ తెలిపింది. 15 సెకన్ల నిడివితో ఉండే క్రియేటివ్ వీడియోలను తీసుకోడానికి ఇది ఉపయోగపడనుంది. మొబైల్‌ క్రియేటర్ల కోసం తాము ఈ సరికొత్త షార్స్ట్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని చెప్పింది.

టిక్ టాక్ కు అమెరికాలో కూడా గడ్డు పరిస్థితి ఎదురవుతూ ఉండడంతో అమ్మేయాలని అనుకుంటూ ఉంది. టిక్ టాక్ ను సొంతం చేసుకునేందుకు మైక్రోసాఫ్ట్ సంస్థ ప్రయత్నించింది.  టిక్ టాక్ మాతృసంస్థ బైట్ డ్యాన్స్ తో లోతైన చర్చలు జరిపినప్పటికీ టిక్ టాక్ తన టెక్ భాగస్వామిగా ఒరాకిల్ ను ఎంచుకుంది.

అమెరికాలో తన కార్యకలాపాల కోసం ఒరాకిల్ సంస్థతో జట్టు కట్టనుంది టిక్ టాక్.  "అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలను మైక్రోసాఫ్ట్ కు విక్రయించడంలేదని బైట్ డ్యాన్స్ మాకు తెలియజేసింది. జాతీయ భద్రత అంశాల దృష్ట్యా మా ప్రతిపాదన టిక్ టాక్ యూజర్లకు ఎంతో లాభించేదని చెప్పగలం" అని మైక్రోసాఫ్ట్ తెలిపింది.

YouTube launches its TikTok rival, YouTube Shorts, initially in India |  TechCrunch

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

వాట్సాప్ పింక్ లో కూడా వస్తుందా.. వస్తే మీరు ట్రాప్ లో పడ్డట్టే

   17-04-2021


గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle