newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

టిక్ టాక్ ఎక్కడ? గూగుల్లో వెతికేస్తున్న యూత్

18-04-201918-04-2019 09:33:03 IST
2019-04-18T04:03:03.773Z18-04-2019 2019-04-18T04:02:58.453Z - - 14-04-2021

టిక్ టాక్ ఎక్కడ? గూగుల్లో వెతికేస్తున్న యూత్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

‘అందని ద్రాక్ష పళ్ళు పుల్లన’ ఏదైనా దొరికినంత కాలం దానిగురించి పెద్ద ఆలోచించరు. దానిపై నిషేధం విధిస్తే మాత్రం వాటికోసం తెగ వెతుకుతారు. తాజాగా టిక్ టాక్ యాప్ పరిస్థితి అలాగే ఉంది. సెర్చింజన్ దిగ్గజం గూగుల్, యాపిల్ ప్లేస్టోర్లలో టిక్ టాక్ యాప్ దొరకడంలేదు.

కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ సూచనలతో రెండుసంస్థలు తమ ప్లే స్టోర్లనుంచి వీటిని తొలగించడంతో నెటిజన్లు, యువత తెగ ఇదైపోతున్నారు. ఈ యాప్‌ కోసం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో తెగ వెతికేస్తున్నారు. ‘టిక్‌ టాక్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి’, ‘బ్యాన్‌ చేసిన యాప్‌ను మళ్లీ ఎలా పొందాలి’ అంటూ నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. గూగుల్‌ గ్రాఫ్‌లో నెటిజన్లు ‘టిక్‌ టాక్‌’ గురించి వెతికిన ఇంట్రెస్ట్ ఓవర్‌ టైమ్‌ ఎక్కువగా కనిపిస్తోందని సమాచారం. 

‘టిక్‌టాక్‌’ను ప్రభుత్వం నిషేధించిన విషయం నిజమేనా? అంటూ యువత ఆరాతీస్తున్నారు. అందుకోసం యూజర్లు గూగుల్‌లో తెగ వెతికారట. ‘టిక్‌ టాక్‌’ను పోలిన యాప్‌లు అనేకం ఉన్నాయి. అయితే టిక్ టాక్ లా వేరే యాప్ అంత ప్రజాదరణ పొందలేదు. ‘మ్యూజికల్లీ’ యాప్ ఇప్పుడు తెగ డౌన్ లోడ్ అయిపోతోంది. టిక్ టాక్ డౌన్‌లోడ్‌ చేయడం వీలుకాక అందరూ మ్యూజికల్లీపై దృష్టిసారించారు.  ట్విటర్‌లోనూ ‘టిక్‌టాక్‌ బ్యాన్‌’ హ్యాష్‌ట్యాగ్‌ టాప్‌ టెన్‌లో నిలుస్తోంది. మొత్తం మీద టిక్ టాక్ యాప్ నిషేధం తర్వాత కూడా తన పాపులారిటీని పెంచుకుంటోంది. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle