newssting
BITING NEWS :
*తెలంగాణలో లాక్ డౌన్ కొనసాగుతుంది... లాక్ డౌన్ కొనసాగించాలని మోడీకి చెబుతా*-కేసీయార్ *ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు 303 *ఎంపీల వేతనాల్లో 30 శాతం కొోత *న్యూయార్క్‌లో నానాటికి పెరుగుతోన్న కరోనా మరణాలు... 24 గంటల్లోనే 630 మంది మృతి.. అమెరికాలోనే అత్యధిక కేసులు న్యూయార్క్‌లో నమోదు*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*ఢిల్లీ: దేశవ్యాప్తంగా 4,289 కరోనా పాజిటివ్ కేసులు.. భారత్‌లో ఇప్పటి వరకు 129 మంది మృతి, ఆస్పత్రుల నుంచి 328 మంది డిశ్చార్జ్-కేంద్ర ఆరోగ్యశాఖ*తెలంగాణాలో మొత్తంగా 364కు చేరిన పాజిటివ్ కేసులు..ఇప్పటిదాకా నయం అయి డిశ్చార్జ్ అయినవారు 32 మంది...ఇప్పటిదాకా 11 మంది మృతి*దేశ వ్యాప్తంగా దేదీప్యమానంగా దీప యజ్ఞం..దీప కాంతులతో వెలిగిన భారత్..దీపాలను వెలిగించి ఐక్యత చాటిన ప్రజలు..గో కరోనా గో అంటూ పలు చోట్ల నినాదాలు*ఏపీలో 266కి చేరిన కరోనా పాజిటివ్ కేసులు*రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీలపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటన..రాజ్యసభ ఎన్నికల విషయంలో ఇప్పటి వరకు పూర్తైన ప్రక్రియ యధాతధంగా ఉంటుందని స్పష్టీకరణ.. రాజ్యసభ ఎన్నిక, కౌంటింగ్ తేదీని తర్వాత ప్రకటిస్తామన్న సీఈసీ

జొమాటో కస్టమర్‌కి కుచ్చుటోపీ.. నయా సైబర్ క్రైమ్

11-02-202011-02-2020 17:09:25 IST
2020-02-11T11:39:25.883Z11-02-2020 2020-02-11T11:39:23.804Z - - 07-04-2020

 జొమాటో కస్టమర్‌కి కుచ్చుటోపీ.. నయా సైబర్ క్రైమ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
నేరగాళ్ళు రెచ్చిపోతున్నారు. అవకాశం వస్తే అందినకాడికి దోచేస్తున్నారు. ఓ కస్టమర్ బిర్యానీ కోసం ఆర్డర్ చేస్తే.. వైట్ రైస్ పంపించారు. ఆ కస్టమర్ ఆర్డర్ రీఫండ్ చేశాడు. జొమాటోకు కాల్ చేస్తే 50 వేలు స్వాహా చేసారు సైబర్ నేరగాళ్లు. కస్టమర్ గూగుల్ ద్వారా జొమాటో కస్టమర్ కేర్ నంబర్ తీసుకుని వాళ్లకు కాల్ చేసాడు. అయితే తామే నిజమైన జొమాటో కాల్ సెంటర్ నుండి మాట్లాడుతున్నటు చెప్పి మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. 

బిర్యానీ డబ్బులు  రీ ఫండ్ చేస్తామని అకౌంట్ వివరాలు తీసుకున్నమోసగాళ్ళు అతని అకౌంట్ నుంచి 50 వేలు లాగేసారు. తన అకౌంట్ నుంచి 50 వేలు మాయం అయ్యాయని చూసుకున్న బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాడు. బాధితుని ఫిర్యాదు సీరియస్ గా తీసుకొని హైదరాబాద్ లో జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా పెట్టారు.

ఇలా రిఫండ్ పేరుతో కస్టమర్ల ఖాతా నుండి డబ్బు లాగేస్తున్నారు సైబర్ నేరగాళ్లు. కస్టమర్లు అందరూ ఆ యాప్స్ కి వారి బ్యాంకు అకౌంట్లు లింక్ చేయడం వల్ల నేరగాళ్ళ పని సులువవుతోంది. అందుకే ఇలాంటి యాప్ ల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు కోరుతున్నారు. 

 


G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle