newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

జియో మార్ట్ యాప్... కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్

23-07-202023-07-2020 11:38:18 IST
Updated On 23-07-2020 13:43:14 ISTUpdated On 23-07-20202020-07-23T06:08:18.855Z23-07-2020 2020-07-23T06:07:58.243Z - 2020-07-23T08:13:14.375Z - 23-07-2020

 జియో మార్ట్ యాప్... కస్టమర్లకు అదిరిపోయే ఆఫర్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్ కారణంగా షాపులకు వెళ్లి తమకు కావల్సిన సరుకులు కొనుగోలు చేసే అవకాశమే లేదు. దీంతో వివిధ ఆన్ లైన్ ఈ కామర్స్ వ్యాపారసంస్థలు తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఆన్‌లైన్‌ కిరాణా వ్యాపార విభాగంలోకి ప్రవేశించింది. రిలయెన్స్ జియో మార్ట్‌ పేరిట ఈ-కామర్స్‌ వెంచర్‌ను ప్రారంభించింది. రిలయన్స్‌ రిటైల్‌, జియో ప్లాట్‌ఫామ్స్‌లు నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ గ్రోసరీ సంస్థ జియో మార్ట్‌ తాజాగా ఆండ్రాయిడ్‌, ఐఫోన్‌ యూజర్ల కోసం నయా యాప్‌ను విడుదల చేసింది. 

సాధారణంగా ఎక్కువ మొత్తం వుంటేనే ఫ్రీడెలివరీ వుంటుంది. కానీ తన కస్టమర్లను పెంచుకోవడం కోసం జియో మార్ట్ అన్ని ఆర్డర్‌లపై కనీస ఆర్డరు నిబంధనలేవీ లేకుండానే ఉచిత హోమ్‌ డెలివరీ సర్వీసులు అందిస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 200 నగరాల్లో జియో మార్ట్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు వెబ్‌సైట్‌, వాట్సాప్‌ ద్వారా ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి.

తాజాగా స్మార్ట్ ఫోన్ వినియోగదారుల కోసం ఆండ్రాయిడ్‌, ఐఓఎస్‌ వినియోగదారులు గూగుల్‌ ప్లే, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి జియో మార్ట్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం కల్పించింది. దీని ద్వారా అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మాదిరిగానే జియో మార్ట్‌ యాప్‌లోనూ ఒకేసారి ఎక్కువ సంఖ్యలో వస్తువులను ఎంపిక చేసుకోని ఆర్డర్‌ చేసుకోవచ్చు. యూజర్లు తమకు ఇష్టమైన మోడ్‌లో చెల్లింపులు చేయొచ్చు. కనీస మొత్తం లేకపోవడంతో డెలివరీ అందించనుండడంతో రానున్న రోజుల్లో మిగతా గ్రోసరీ డెలివరీ యాప్స్ కి జియో మార్ట్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం అంటున్నారు. 

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

గూగుల్ సంస్థలో యువతులకు రక్షణ లేకుండా పోయిందా..?

   12-04-2021


ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

ఆపిల్ ఎయిర్‌పాడ్‌ను క్లీన్ చేసే చిట్టి వాషింగ్ మెషిన్

   10-04-2021


మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

మార్క్ సిగ్నల్ యాప్ వాడుతున్నాడా.. అందుకే అతడి ఫోన్ నెంబర్ లీక్ అయిందా..!

   07-04-2021


కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

కేంద్ర ఇంటెలిజెన్స్ ఆఫీసర్ నే వదిలిపెట్టని సైబర్ నేరగాళ్లు

   06-04-2021


ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

ఎల్.జీ. సంస్థ.. ఆ నిర్ణయం తీసుకోక తప్పలేదు..!

   05-04-2021


పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

పాన్-ఆధార్ అనుసంధానం గడువు పెంపు.. పూర్తీ వివరాలు తెలుసుకోండి..!

   01-04-2021


రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

రూ. 25000 లోపే అదిరిపోయే ఫీచర్స్ ఉన్న HP ల్యాప్ టాప్

   25-03-2021


వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

వన్ ప్లస్ 5జీ స్మార్ట్ ఫోన్ భారత్‌కు వచ్చేసింది. వన్ ప్లస్ 9 సీరీస్ పీచర్లు

   24-03-2021


ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

ఏ మాత్రం తగ్గని ట్రంప్.. ఏకంగా సోషల్ మీడియా సంస్థనే స్థాపించబోతున్నాడా..?

   22-03-2021


టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

టెన్షన్ పెట్టిన వాట్సాప్, ఇంస్టాగ్రామ్

   20-03-2021


ఇంకా

G. Sathyanarayana Raju


గొట్టుముక్కల సత్యనారాయణరాజుకు జర్నలిజంలో 21 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. ప్రముఖ దినపత్రికలు, మేగజైన్లు, న్యూస్ ఛానెళ్ళలో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. డిజిటల్ మీడియాలో ప్రవేశించి... నాలుగేళ్ళనుంచి వివిధ వెబ్‌సైట్లలో పనిచేశారు. ప్రస్తుతం న్యూస్‌స్టింగ్‌.ఇన్ లో కంటెంట్ హెడ్‌గా పనిచేస్తున్నారు. ఫీచర్ రైటింగ్, ప్రత్యేక కథనాలు, కరెంట్ అఫైర్స్, ఎన్నికల కథనాలు, రాజకీయ కథనాల విశ్లేషణలో మంచి ప్రావీణ్యం ఉంది.
 gsnraju@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle